Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

22ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం.. వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు..

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (10:46 IST)

Widgets Magazine
police

22ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం చేశారనే ఆరోపణలపై ప్రజలు పోలీసులను తీరును ఎండగడుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజల ప్రాణాలను హరించారు.. పోలీసుల తీరును నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పోలీసుల ఉన్మాదానికి నిరసనగా ఫ్రాన్స్‌లో ఆందోళనకారులు వీధి బాట పట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ సుమారు రెండువేల మంది బోబిగ్నిలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్ళు విసిరారు.
 
ఇంకా ఆందోళనకారులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. మార్పిల్లీలోనూ పోలీసుల చర్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడిపై అత్యాచారం జరిపారనే ఘటనపై ఓ పోలీసుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అత్యాచారానికి గురైన 22 ఏళ్ళ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చదువు రాకపోవడంతో చాలా బాధపడ్డాను.. డిప్రేషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్

తాను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లోని పాఠాలకు, బయట పరిస్థితులకు తేడా గుర్తించినట్లు ...

news

సహనానికీ ఓ హద్దుందన్న శశికళ.. చెన్నైలో హై అలెర్ట్.. అసాంఘిక శక్తులు చొరబాటు..?

చెన్నై నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నగరంలోని హోటళ్లు, పెద్దపెద్ద భవంతులు, ...

news

250 కిలోల బాంబు.. 70 వేల మంది తరలింపు.. నిర్వీర్యానికి 8 గంటలు

అది మామూలు బాంబు కాదు. ముగ్గురు మనుషులు ప్రయత్నించినా ఎత్తలేనంత బరువైన బాంబు. 65 ఏళ్లు ...

news

సందిగ్ధంలో చిన్నమ్మ... సంబరంలో పన్నీర్.. కళ్లముందే తారుమారైన బలాబలాలు

ఒక్క రోజులో తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పక్షం ...

Widgets Magazine