Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫోటో చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో పురుషులు చెప్పేస్తారట?

బుధవారం, 23 సెప్టెంబరు 2015 (16:25 IST)

Widgets Magazine

సాధారణంగా ఒక అమ్మాయిని ప్రత్యక్షంగా చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో కొంతమంది చెప్పగలరు. అయితే, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పలువురు మగాళ్లు అమ్మాయి ఫోటో చూసి ఆ అమ్మాయి లక్షణాలు, గణగణాలు ఖచ్చితంగా చెపుతారట. అమ్మాయి ఫోటో చూసి ఆమె ఎలాంటిది? నమ్మకస్తురాలా? కాదా? అనే విషయాలు చెప్పగలిగే సామర్థ్యం పురుషుల్లో సహజసిద్ధంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. 
 
ఈ పరిశోధనలో భాగంగా కొంత మంది పురుషులను తీసుకుని, రెండు భాగాలుగా విభజించారు. వారికి కొందరు అమ్మాయిల ఫోటోలు చూపించారు. రెండు విభాగాల్లోని పురుషులు ఇంచుమించు ఒకేలా స్పందించారు. అంతకుముందే ఆ అమ్మాయిలు ఎలాంటి వారో తెలుసుకున్న పరిశోధకులు, పురుషులు కూడా అలాంటి సమాధానాలే చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపోయి, పురుషుల్లో సమజసిద్ధంగా ఆ లక్షణం వచ్చేస్తుందని చివరికి పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Gilr Photo Australia University

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీహార్ పోల్ : 242 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన మహాకూటమి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో ...

news

నేపాల్‌లో గోవధపై నిషేధం కొనసాగింపు: జాతీయ జంతువుగా గోమాత

నేపాల్‌ జాతీయ జంతువుగా గోమాతను ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. హిందూ దేశంగా పేరున్న ...

news

హార్దిక్ పటేల్‌ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టు

గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉధృతమైన ఉద్యమాన్ని ...

news

ఎయిర్‌పోర్టులోనే 15 నెలల పాటు అమ్మాకూతుళ్ళు: అంతా అక్కడే!

''ద టెర్మినల్'' చిత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఫ్రాన్స్‌లోని చార్లెస్ డె గౌలీ ...

Widgets Magazine