Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ చెల్లాయి కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి.. 14ఏళ్ల సోదరుడే.. ఎక్కడ?

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (16:07 IST)

Widgets Magazine

14 ఏళ్ల అన్నయ్య కారణంగా 11 ఏళ్ల చెల్లాయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్పెయిన్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడుపులో నొప్పి కారణంగా 11ఏళ్ల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు స్పెయిన్, ముర్సియా నగరంలోని ఓ ఆస్పత్రికి చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ప్రసవం నొప్పులతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
 
కానీ కడుపునొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన ఆ చిన్నారికి గానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఈ విషయం తెలియదు. కడుపు ఉబ్బి వుండటానికి అసలు కారణం వారికి తెలియరాలేదు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో విచారణ జరిపారు. 11 సంవత్సరాల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె అన్నయ్యే కారణమని తెలిసింది.
 
డీఎన్ఏ టెస్టులో ఆ బిడ్డకు తండ్రి ఆమె సోదరుడేనని తేలింది. కానీ బాలికతో ఆమె 14ఏళ్ల సోదరుడు లైంగికంగా కలిశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పెయిన్ చట్టం ప్రకారం 14 ఏళ్ల బాలుడు చేసే నేరాలను వయస్సు కారణంగా పరిగణనలోకి తీసుకోరని పోలీసులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్న కానిస్టేబుల్... ఎలా?

ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ ...

news

ఉరిశిక్షపై తీర్పు ఇచ్చాక పెన్నుపాళీని ఎందుకు విరిచేస్తారు?

భారతీయ శిక్షాస్మృతిలో ఉరి అనేది అత్యంత పెద్ద శిక్ష. ఇటువంటి శిక్ష విధించిన తర్వాత జడ్జి ...

news

స్కామ్‌లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోం : కాంగ్రెస్‌కు మోడీ వార్నింగ్

వివిధ రకాల కుంభకోణాలకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాంగ్రెస్ ...

news

పార్లమెంట్ తలుపులు మూసి విభజించారు.. ఆంధ్రాకు అండగా ఉంటాం : ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మూడు రాష్ట్రాలను ...

Widgets Magazine