పాక్‌‍లో హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత.. పీఎంవో ప్రకటన

సోమవారం, 20 మార్చి 2017 (14:34 IST)

marriage

పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సర్కారు ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులకు కొత్త వెసులుబాటు కల్పించింది. ఇతర వర్గాల మాదిరి తమ దేశంలో నివసిస్తున్న హిందువులు తమ సంప్రదాయం ప్రకారం జరుపుకునేందుకు వీలుగా ఉద్దేశించిన హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత కల్పించారు. ఇందుకు అధ్యక్షుడు మమ్మున్ హుసేన్ ఆమోదముద్ర కూడా వేశారు.
 
తద్వారా మైనారిటీ హిందువుల వివాహాల విషయంలో వ్యక్తిగత హక్కులు లభించినట్లైంది. తమ దేశంలో ఉంటున్న మైనారిటీలు కూడా దేశభక్తులేనని.. వారిని కూడా ఇతర వర్గాలతో సమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సూచన మేరకు ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేసినట్లు పాక్ పీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమ పేరుతో డిన్నరుకు పిలిచాడు.. భవనంలో బందీ చేశాడు.. ఆపై పలుమార్లు అత్యాచారం..?

సోషల్ మీడియా మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో ఏర్పడిన స్నేహాన్ని ...

news

మోదీకి భారీ షాక్... ప్రధాని పీఠంపై యోగీ ఆదిత్యనాథ్ గురి...

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగీ ...

news

ఏపీ అసెంబ్లీ లైవ్... 2019లోనూ నేనే సీఎం, మీకు అనుమానం అక్కర్లేదు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ఆయన ...

news

అనంతపురంలో స్టార్ వార్... పవర్ స్టార్ పైన పోటీకి బాలయ్య సై? గెలిచేదెవరు?

వీరిద్దరు సినీరంగంలో పోటాపోటీ. ఇద్దరికి వేలమంది అభిమానులున్నారు. అభిమానులంటే అలాంటి ...