Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సబ్‌మెరైన్లను ధ్వంసం చేసే యుద్ధ విమానాలు.. పాకిస్థాన్‌కు భారత్ చెక్ పెడుతుందా?

మంగళవారం, 31 అక్టోబరు 2017 (11:09 IST)

Widgets Magazine

పాకిస్థాన్ చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సమాయత్తమవుతోంది. భారత్ పట్ల దూకుడుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌ను చర్యలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో ముఖ్య‌పాత్ర పోషించే అత్యుత్తమ స్థాయి సబ్‌మెరైన్లను భార‌త్ ఎప్పుడో సమకూర్చుకుంది. కానీ వాటిని గుర్తించి ధ్వంసం చేసే అమెరికాలోకి లాక్‌హీడ్‌ మార్టీన్‌ నుంచి పి-3సీ విమానాన్ని 1996లో పాకిస్థాన్ కొనుగోలు చేసింది. 
 
ఈ విమానాలను అప్‌గ్రేడ్‌ చేయిస్తూ వ‌స్తోంది. ఈ నేపథ్యంలో ఈ విమానాలకు స‌మాచారం అంద‌కుండా భార‌త్‌ సబ్‌మెరైన్లను అప్‌గ్రేడ్‌ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ కూడా పి-3సీ నిఘా విమానాలను వినియోగిస్తుండ‌డంతో యుద్ధ విన్యాసాల్లో భాగంగా వాటిని భారత సిబ్బంది వినియోగిస్తారు. దీంతో పి-3సీపై భారత సిబ్బందికి పట్టువస్తుంది. 
 
ఈ విమానాలు గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంసాకి చేరుకున్న తరుణంలో... భారత్‌ తరపున పీ-8ఐ నిఘా విమానాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. భార‌త స‌బ్‌మెరైన్ల క‌ద‌లిక‌ల‌ను పాక్ క‌నిపెట్ట‌కుండా చేసేలా భారత నావికాదళం చ‌ర్య‌లు తీసుకుంటోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చెన్నైలో భారీ వర్షాలు.. పిడుగుపాటు: ఐదుగురి మృతి.. అప్రమత్తంగా వుండాలని?

బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీంతో తమిళనాడులో భారీ ...

news

కాంగ్రెస్‌కు శనిపట్టుకుంది.. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్: మాధవరం కృష్ణారావు

కాంగ్రెస్ పార్టీకి శనిపట్టుకోవడం వల్లే రేవంత్ రెడ్డిని ఆ పార్టీలోకి ఆహ్వానించారని ...

news

రేవంత్ రెడ్డి వెళ్తున్నారు.. తల్లిలాంటి పార్టీని వీడాల్సిన పరిస్థితి: కన్నీళ్లు పెట్టుకున్న?

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన రేవంత్ ...

news

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరువలేనిది.. రన్‌ ఫర్‌ యూనిటీని ప్రారంభించిన మోదీ

నవభారత నిర్మాణంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి మరవలేనిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ...

Widgets Magazine