Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చదువు రాకపోవడంతో చాలా బాధపడ్డాను.. డిప్రేషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (10:31 IST)

Widgets Magazine

తాను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లోని పాఠాలకు, బయట పరిస్థితులకు తేడా గుర్తించినట్లు జనసేన నేత అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. నేటి రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయని పవన్ చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ 2017 కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. పార్టీలు మేనిఫెస్టోలో చెప్పేదొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటని విమర్శించారు. 
 
తాను చదువులో రాణించలేకపోవడంతో చాలా బాధపడ్డానని, ఒక దశలో అయితే డిప్రేషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పవన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమాజాన్ని పరిశీలించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం తనకు స్వభావరీత్యా అలవాటని చెప్పారు. ఈ ఆలోచనలు తీవ్రంగా ఉండడంతో తాను నక్సలైట్లతో కలిపోతానని కుటుంబ సభ్యులు భయపడ్డారని పవన్ తెలిపారు. 
 
తనకు నటనలో మొదటిలో ఆసక్తి లేదని, తానొక యోగిని కావాలని అనుకునేవాడినని పవన్ అన్నారు. అయితే జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలని తన అన్నయ్య ఇడియట్ అని తిట్టి చెప్పడంతో తాను మనసు మార్చుకున్నానని వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Education Janasena Pawan Kalyan

Loading comments ...

తెలుగు వార్తలు

news

సహనానికీ ఓ హద్దుందన్న శశికళ.. చెన్నైలో హై అలెర్ట్.. అసాంఘిక శక్తులు చొరబాటు..?

చెన్నై నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నగరంలోని హోటళ్లు, పెద్దపెద్ద భవంతులు, ...

news

250 కిలోల బాంబు.. 70 వేల మంది తరలింపు.. నిర్వీర్యానికి 8 గంటలు

అది మామూలు బాంబు కాదు. ముగ్గురు మనుషులు ప్రయత్నించినా ఎత్తలేనంత బరువైన బాంబు. 65 ఏళ్లు ...

news

సందిగ్ధంలో చిన్నమ్మ... సంబరంలో పన్నీర్.. కళ్లముందే తారుమారైన బలాబలాలు

ఒక్క రోజులో తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పక్షం ...

news

తమిళనాడు మొత్తంలో 144 సెక్షన్! : లాడ్జీలు, మ్యాన్‌‌సన్లు బంద్

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలుకు తగ్గ కసరత్తులపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. ...

Widgets Magazine