Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పైసా ఖర్చు లేకుండా.. 30 టన్నుల పుచ్చకాయలను తరలించారు ఎలాగో తెలుసా?

శనివారం, 29 జులై 2017 (12:29 IST)

Widgets Magazine

పైసా ఖర్చులేకుండానే 30 టన్నుల పుచ్చకాయలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు చైనా విద్యార్థులు. భారీ మొత్తంలో సరుకును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే సాధారణంగా పెద్ద ట్రక్కును వినియోగించాల్సి వస్తుంది. కానీ తాజాగా చైనాకు చెందిన ఓ యూనివర్శిటీ విద్యార్థులు అద్భుతం చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలో గ్జింఝులో గ‌ల యూనివ‌ర్శిటీ‌లోని అధ్యాప‌కులు, విద్యార్థులు ఇటీవ‌లి కాలంలో ఎదురైన ఎండ‌ల‌కు ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. దీంతో వీరంద‌రికీ ఉప‌శ‌మనం క‌లిగించేందుకు యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యం భారీగా పుచ్చకాయ‌ల కొనుగోలుకు నిర్ణయించింది. ఇందుకోసం 30 టన్నుల పుచ్చకాయ‌ల‌కు ఆర్డర్ ఇచ్చింది.  
 
అయితే ఎటువంటి భారీ ర‌వాణా స‌దుపాయం లేకుండానే వీటిని త‌ర‌లించాల‌ని విద్యార్ధులు నిర్ణయించారు. దీంతో వారంతా భారీ మాన‌వ‌హారంగా త‌యారై, పుచ్చకాయ‌ల‌ను ఒక‌రి తర్వాత ఒకరు అందుకుంటూ 30 టన్నుల పుచ్చకాయలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చైనా విద్యార్థులను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నరేంద్ర మోడీ సామాన్యుడు కాదు.. ఎలా..?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో నరేంద్రమోడీ పావులు ...

news

కూతురిని గర్భవతి చేసిన తండ్రి...

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. శారీరక సుఖం కోసం కొంతమంది వావి వరుసలు మరిచిపోతున్నారు. ...

news

మోడీకి పోటీకి ఎదుగుతున్నానా? వెంకయ్య ఏమంటున్నారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఎదుగుతున్నందుకే తనను కేంద్ర మంత్రివర్గం నుంచేకాకుండా ...

news

అవును.. ఇంద్రాణీ ఆ పని చేసింది: షీనాకు లిప్ స్టిక్ రాసి-జుట్టు సరిచేసి-పెట్రోల్ పోసి తగలెట్టేసింది!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి కారు డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ ...

Widgets Magazine