Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి.. 18,300 మంది దరఖాస్తు.. 12 మంది ఎంపిక

హైదరాబాద్, శుక్రవారం, 9 జూన్ 2017 (03:46 IST)

Widgets Magazine
nasa

నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్‌ సంతతికి చెందిన యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి(39) చోటు దక్కించుకున్నారు. ఎర్త్‌ ఆర్బిట్‌ అండ్‌ డీప్‌ స్పేస్‌ మిషన్ల కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకోగా .. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది.
 
ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ, అమెరికాలోని నావెల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 461 ఫ్లైట్‌ టెస్ట్‌ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ఉన్న ఎఫ్‌–35 ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నాసా అంతరిక్ష ప్రయోగం రాజాచారి ఎర్త్‌ ఆర్బిట్‌ అండ్‌ డీప్‌ స్పేస్‌ మిషన్ Nasa Space Experiment Raja Chari Earth Orbit And Deep Space Mission

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోచింగ్ సెంటర్లను నమ్మొద్దు. మీ సొంత శ్రమనే నమ్ముకోండి: సివిల్స్ 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ

సివిల్స్‌కు సిద్ధమవుతున్న యువత తన పేరును, ఫొటోను ప్రచారం చేసుకుంటున్న కోచింగ్‌ సెంటర్లకు ...

news

ట్రంప్‍‌ నెత్తిన పిడుగు.. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం ఉందన్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ కోమీ

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పుచ్చె పగిలిపోయే పరిణామం జరిగిపోయింది. ...

news

తమిళ రాజకీయాల్లో విజయశాంతి ఎంట్రీ.. శశికళతో భేటీతో మళ్లీ మొదలైన కెరీర్‌

అందరికీ అర్థమయ్యాయి. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇప్పుడు శశికళ వర్గం ...

news

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహా సంకల్పం-2017, ప్రజలే ముందు...

మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు, 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహా ...

Widgets Magazine