Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హెచ్‌1బి వీసా బిల్లుతో మరో 2 బిల్లులు... ఐటీ రంగంపై ట్రంప్ సమ్మెటపోటు

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (11:48 IST)

Widgets Magazine
h1 b visa

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హెచ్1బి వీసా సంస్కరణ బిల్లు ప్రపంచ ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఇపుడు ఈ బిల్లు మాత్రమే కాకుండా, మరో బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మూడు బిల్లులు దేశీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్తగా ప్రవేశపెట్టే రెండు బిల్లులకు ఆమోదం లభిస్తే దేశీ ఐటి రంగంపై భారీగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా హెచ్‌1 బి వీసా బిల్లులో వేతన ప్యాకేజీలను రెండింతలు పెంచి ఔట్‌సోర్సింగ్‌కు ముగింపు పలకాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వర్క్‌ వీసా సంస్కరణలకు సంబంధించి 2007 బిల్లును సెనేటర్లు చుక్‌ గ్రేస్లీ, డిక్‌ డర్బిన్‌ తిరిగి ప్రవేశపెట్టారు. హెచ్‌1బి వీసా కార్యక్రమాన్ని పూర్తిగా సంస్కరించేందుకు వీరు ఈ బిల్లును గత నెల 20న ప్రవేశపెట్టారు. దీంతోపాటు నైపుణ్య, వేతన ఆధారిత విధానం కింద హెచ్‌1బి వీసాల కేటాయింపులు చేపట్టేందుకు ది హై స్కిల్డ్‌ ఇంటిగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌-2017ను కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాట్‌ జోయ్‌ లోఫర్గాన్‌ ప్రవేశపెట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత మృతికి కారణాలు వెల్లడించండి.. మోడీకి నటి గౌతమి లేఖ

‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు రోడ్డెక్కి పోరాటం చేయాలా?’ ...

news

రికార్డు స్థాయిలో పోలింగ్... పంజాబ్‌లో ఆప్‌దే ఆధికారం...

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో ...

news

ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : సీఎం పన్నీర్‌సెల్వం ధిక్కరణ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎన్ని రకాలైన ఎత్తులు పైఎత్తులు వేసినప్పటికీ... ...

news

నా బాణం లక్ష్యం చంద్రబాబు.. పవన్‌తో చేతులు కలుపుతా : జగన్ మోహన్ రెడ్డి

తన బాణం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఇందుకోసం జనసేన పార్టీ అధినేత పవన్ ...

Widgets Magazine