Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గో మూత్రం తాగేవారిని కాల్చిపారేయండి : ఐసిస్ హుకుం

శనివారం, 10 జూన్ 2017 (15:02 IST)

Widgets Magazine
isis terror

దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని జిహాదీలు హ‌త‌మార్చాల‌ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హుకుం జారీచేశారు. ఈ మేరకు ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు ప్రచురించిన 8 పేజీల లేఖ ఒకటి వెలుగుచూసింది. అందులో జిహాదీల‌కు ఐఎస్ఐఎస్ ప‌లు సూచ‌న‌లు చేసింది. ఇస్లాంకు ద్రోహం చేసే మత అవిశ్వాసకులను చంపేయాల‌ని పిలుపునిచ్చారు.
 
ముఖ్యంగా భారత్‌కు అధికారులను, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ గూఢచారులను, పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ అధికారుల‌ను మ‌ట్టుబెట్టాల‌ని ఆదేశించింది. వీరంతా మతానికి ద్రోహం చేస్తున్నారు కాబ‌ట్టి అల్లా ప్రకారం వారంద‌రూ శిక్షార్హులేనని తెలిపింది.
 
త‌మ మ‌తాన్ని న‌మ్మ‌ని వారికి వ్యతిరేకంగా జమ్ముకాశ్మీర్‌లోని ముస్లింలు తిరుగుబాటు చేస్తున్న‌ప్ప‌టికీ, వారు స్వాతంత్ర్యం కోసం మాత్ర‌మే పోరాడుతున్నార‌ని పేర్కొంది. పాకిస్థాన్‌లోని చాలా మంది ముస్లింలు తమ మతానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఐసిస్ ఉగ్రవాదులు పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహాత్మా గాంధీ ఓ తెలివైన వ్యాపారి : బీజేపీ చీఫ్ అమిత్ షా

జాతిపిత మహాత్మా గాంధీపై భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని ...

news

మహిళా డాక్టర్ సూసైడ్... 3 రోజులుగా ఇంటి ముందే శవాన్ని పెట్టుకున్నారు... ఎందుకు?

విజయవాడలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్ల ఈ వైద్యురాలు ...

news

ఖుష్భూ వచ్చెయ్.. నేను రెడీ... రజినీకాంత్

ఖుష్భూ.. తమిళ సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఖుష్భూను మించిన హీరోయిన్ లేదంటూ ...

news

ప్రభుత్వ ఉద్యోగస్తులను బట్టలిప్పి కొడతా : చెవిరెడ్డి... ఆయన బాటలో రోజా, పెద్దిరెడ్డి

పరిపాలనా వ్యవస్థలో అధికారులు నిమిత్తమాత్రులే. మొత్తం రాజకీయ వ్యవస్థే పరిపాలనను ...

Widgets Magazine