'గే' అని తెలియగానే... కాళ్లుచేతులు కట్టేసి.. భవనం పైనుంచి కిందికి తోసేసిన ఐసిస్

గురువారం, 12 జనవరి 2017 (06:56 IST)

isis

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే కనిపించడం లేదు. ఈ ఉగ్రవాదుల పట్ల ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సైతం మతకవైఖరిని అవలంభిస్తుండటంతో వీరి ఆగడాలకు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి గే అని తెలియగానే అతని కాళ్లు చేతులు కట్టే భవనంపై నుంచి కిందికి తోసేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త సంచలనంగా మారింది. 
 
డెయిలీ మెయిల్ కథనం ప్రకారం, తమ అధీనంలో ఉన్న ఓ ఖైదీని ‘గే’ (స్వలింగ సంపర్కి) అని గుర్తిచారు. దీంతో సదరు ఖైదీ కళ్లకు గంతలు కట్టి భవంతిపైకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత, అతని కాళ్లూచేతులు కట్టేశారు. అతనిపై ఉన్న నేరారోపణలు చదివిన అనంతరం, భవనం పై నుంచి కిందికి తోసేశారని పేర్కొంది. ఐఎస్ చట్టం ప్రకారం, గే లకు మరణశిక్ష విధిస్తారు. బహిరంగంగా అందరి చేత రాళ్లతో కొట్టించడం లేదా, భవంతిపై నుంచి తోసేయడం ద్వారా వారికి మరణ శిక్ష విధించినట్టుగా ఐఎస్ భావిస్తోంది. 



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

నీ ఫ్రెండ్‌ను రేప్ ఎలా చేశాడు? రేప్ చేస్తుంటే నీవు ఏం చేశావు? విద్యార్థినితో బీహార్ ఎమ్మెల్యే అసభ్య ప్రశ్నలు

బీహార్ ఎమ్మెల్యే ఒకరు ఓ విద్యార్థినిని అడగకూడని ప్రశ్నలు సంధించాడు. సదరు ప్రజాప్రతినిధి ...

news

అమెజాన్‌కు సుష్మా స్వరాజ్ వార్నింగ్.. సారీ చెప్తారా? వీసా రద్దు చేయమంటారా?

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ...

news

మోదీ పెద్దపులా.. అబ్బే.. చిట్టెలుక అంటున్న తృణమూల్

మద్దతుదారులు చెబుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపులి కాదని, గుజరాత్‌లో తన ...

news

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అంటున్న మన్మోహన్

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ముందుంది ముసళ్ల పండుగ సామెతను మక్కీకి మక్కీకిగా ...