Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్షిపణి ప్రయోగం సక్సెస్.. భార్యతో కిమ్ జాంగ్.. ఆ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

గురువారం, 13 జులై 2017 (12:14 IST)

Widgets Magazine

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ వున్‌ సాధారణంగా తన భార్య రి సోల్ జుతో కలిసి మీడియా కంటపడరు. అయితే ఖండాంతర ప్రయోగం విజయవంతం కావడంతో నిర్వహించిన సంబరాలకు కిమ్ జాంగ్ ఉన్ తన భార్యతో పాటు హాజరయ్యారు. వాస్తవానికి కిమ్‌ తండ్రి, తాతలు అధ్యక్షులుగా ఉన్న సమయంలో వారి సతీమణులు అసలు బయటకు కనిపించేవారు కాదు. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కన బెట్టి కిమ్‌ తన భార్యను అప్పుడప్పుడు మీడియా ముందుకు తీసుకొస్తుంటారు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత భార్యతో కలిసి కిమ్ సందడి చేశారు. 
 
గతంలో రెండు మూడు సార్లు కనిపించిన కిమ్ సతీమణి.. ఆపై కనిపించలేదు. దీంతో రి సోల్ గర్భవతి అయివుంటారని అందుకే ఆమెను బయటకు కనిపించనీయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అంతే కాకుండా కిమ్‌కు తన భార్యతో విభేదాలు వచ్చాయని, అతని నుంచి ఆమె విడిపోయారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు చెక్ పెట్టేలా కిమ్ తన భార్యతో క్షిపణి విజయవంతం సంబరాల్లో కనిపించారు. దీంతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సిరియా, ఇరాక్‌లలో ఐసిస్ కథ ముగిసింది.. త్వరలోనే అంతం: డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఓడిందని.. అందువల్ల అరబేతర దేశాలకు చెందిన యోధులంతా తిరిగి తమ తమ ...

news

గుర్రంపై ఊరేగిన వరుడు ఒక్కసారిగా బావిలో పడిపోయాడు (video)

పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. అప్పటిదాకా ఎంతో హ్యాపీగా గుర్రంపై ఊరేగిన వరుడు ...

news

జూదంలో భార్యను పణంగా పెట్టాడు.. దుశ్శాసనులకు అప్పగించాడు.. ఇద్దరు అత్యాచారం

జూదానికి బానిసైన ఓ దుండగుడు.. మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పెట్టిన చందంగా.. ఆ ఘటనను ...

news

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు ...

Widgets Magazine