Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లండన్ యాసిడ్ దాడి... టాప్ మోడల్‌కు అక్కడ కాలింది... ప్రియుడి ఫోటోను తొలగించిన ప్రేయసి...

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (19:35 IST)

Widgets Magazine

యాసిడ్ దాడితో సోమవారం నాడు లండన్‌లోని మాన్‌గ్లే నైట్‌క్లబ్‌లో ఆర్థర్ కొల్లిన్స్ సృష్టించిన బీభత్సంలో సుమారు 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ కూడా వుంది. కాగా ఆర్థర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యాసిడ్ దాడి చేసిన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఐతే అతడి ఫోటోను ప్రియురాలు ఫెర్నె తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టుకుని వుండటంతో పోలీసులు ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి అతడి ఫోటోను తొలగించింది. 
australia model
 
కాగా ఈస్టర్ పండుగ సందర్భంగా లండన్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్థర్ ఈ దాడి చేశాడు. ఈ యాసిడ్ దాడిలో ప్రముఖ ఆస్ట్రేలియా మోడల్ ఫ్రేసర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చేతులపైన, వీపు పైన యాసిడ్ పడటంతో గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా లండన్‌లో ఇటీవల కాలంలో యాసిడ్‌ దాడులు గణనీయంగా పెరుగుతూ పోతున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకూ దాదాపు 1800 దాడులు జరుగగా ఒక్క 2016లోనే 454 యాసిడ్‌ దాడులు జరగడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాట స్పష్టంగా తెలిసిపోతుంది. డీఎంకే పార్టీ ...

news

తేజ్ బహదూర్ యాదవ్‌‌పై వేటు.. విధుల నుంచి తొలగింపు.. న్యాయపోరాటానికి సై

బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు కష్టాలు తప్పట్లేదు. సరిహద్దుల్లో భారత జవాన్లకు ...

news

'దున్నపోతు బాలయ్య' కనిపించడం లేదు... హిందూపురం పీఎస్‌లో ఫిర్యాదు...

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ...

news

బలోచిస్థాన్‌లోనే అతిపెద్ద ఫ్యామిలీ.. ఆయనకు ఆరుగురు భార్యలు.. 54 మంది సంతానం..

ఆయన వయస్సు 70 ఏళ్లు. ఆయనకు ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. ఈ వివరాలు బలోచిస్థాన్‌ జనాభా ...

Widgets Magazine