Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆన్‌లైన్‌లో పారాచూట్ కొన్నాడు.. స్కైడైవింగ్ కోసం బాల్కనీ నుంచి దూకేశాడు (Video)

గురువారం, 29 జూన్ 2017 (12:59 IST)

Widgets Magazine
brezil man

స్కైడైవింగ్ నేర్చుకునేందుకుగాను ఓ వ్యక్తి ఇంటి బాల్కలీ నుంచి కిందికి దూకేశాడు.. వద్దు నాన్నా... నాన్నా అంటూ కుమార్తె గుక్కపెట్టి ఏడుస్తున్నా అతను మాత్రం అమాంతం కిందికి దూకేశాడు. ఈ సంఘటన బ్రెజిల్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తికి స్కైడైవింగ్ చేయాలన్నది చిరకాల కోరికట. ఇందుకోసం ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో పారాచూట్ కొన్నాడు. ఇక స్కైడైవింగ్ చేసేందుకు త‌న బిల్డింగ్ బాల్క‌నీ నుంచి ట్ర‌య‌ల్ చేశాడు. అత‌నికి స్కైడైవింగ్‌లో అనుభ‌వం లేకపోయినప్పటికీ, త‌న భార్య వ‌ద్దు అని ఏడుస్తున్నా, కుమార్తె కూడా నాన్న నాన్న అంటూ ఏడిస్తున్నా వినిపించుకోలేదు.
 
 
బాల్కనీ నుంచి మొండిగా కిందికి దూకేశాడు. అయితే అదృష్ట‌వ‌శాత్తు అత‌ను సేఫ్ ల్యాడింగే చేశాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చేసిన స్టంట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. రెడ్డిట్‌లో ఈ వీడియోను సుమారు 5 ల‌క్ష‌ల మంది షేర్ చేశారు. ఇదే ఆ వీడియో. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా రూటే సెపరేట్ అంటున్న కేంద్రమంత్రి ... గోడపై పాటపాడేశారు....

రాధామోహన్ సింగ్. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి. ఈయన ...

news

లైవ్‌లో ఉండగా రిపోర్టర్‌కు ఫిట్స్ వచ్చింది.. ఎలా చనిపోయిందో చూడండి (వీడియో)

పాకిస్థాన్‌కు చెందిన ఓ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయింది. దీంతో ...

news

కారు టాప్ మీద కూర్చుని జర్నీ చేసిన చైనా యువతి.. (వీడియో)

తాజాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆకాంక్షతో.. చైనాలోని నంగ్జియాలో ఓ యువ‌తి దుస్సాహసం ...

news

తిరుపతిలో నిత్యపెళ్ళికొడుకు - ఎన్ని పెళ్ళిళ్ళు తెలిస్తే...!

నిత్యకళ్యాణం.. పచ్చతోరణం.. ఇది ఎప్పుడూ తిరుమలలో వినిపిస్తుంటుంది. స్వామివారి చెంత వివాహం ...

Widgets Magazine