గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (17:28 IST)

శునకాలతో లైంగిక సంబంధం.. ఆపై నగ్నంగా నిలబెట్టి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

లైంగిక దాడులు మహిళలపైనే కాకుండా మూగజీవులపై కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. చైనీలోని సిచువాన్ ప్రావిన్స్‌లో తన ఇంట శునకాలను బంధించి వాటిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో మానవ మృగం. ఇంకా శునకాలతో లైంగిక సంబంధం న

లైంగిక దాడులు మహిళలపైనే కాకుండా మూగజీవులపై కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. చైనీలోని సిచువాన్ ప్రావిన్స్‌లో తన ఇంట శునకాలను బంధించి వాటిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో మానవ మృగం. ఇంకా శునకాలతో లైంగిక సంబంధం నెరపిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. అంతే అడ్డంగా బుక్కయ్యాడు. శునకాలపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ దుండగుడిని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 
 
అంతేగాకుండా స్థానిక జంతు సంరక్షణాధికారులు అతనింటికి వెళ్లి శునకాలను కాపాడారు. స్థానికులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా అతడిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. అతనిని బట్టలూడదీసి నగ్నంగా నిలబెట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.