Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విమానంలో హెడ్ ఫోన్స్ పేలిపోయాయి.. యువతి ముఖం కాలిపోయింది..

బుధవారం, 15 మార్చి 2017 (12:42 IST)

Widgets Magazine

హ్యాపీగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నారా? కాస్త జాగ్రత్త పడండి. ఓ విమానంలో హెడ్ ఫోన్స్ పేలిపోయాయి. అంతే హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకున్న యువతి మొహం స్వల్పంగా కాలిపోయింది. బీజింగ్‌ నుంచి మెల్‌బోర్న్‌ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో పేలిన శబ్ధం రావడంతో యువతి ఉలిక్కిపడి లేచింది. అప్పటికే చెవికున్న హెడ్‌ఫోన్స్ నుంచి మంటలొచ్చేశాయి. 
 
మొహం, చేతులు నల్లగా కాలిపోయాయి. హెడ్‌ఫోన్స్‌ కాలిపోవడం గుర్తించిన యువతి.. వెంటనే వాటిని తీసి పక్కకు పడేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే మెడ మొత్తం మొహం కాలిపోయుండేదని బాధిత యువతి భయాందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన విమాన సిబ్బంది.. లిథియం బ్యాటరీల కారణంగా విమానాల్లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. కానీ పేలిన హెడ్ సెచ్ ఓ కంపెనీకి చెందినదనే విషయాన్ని మాత్రం బయటికి పొక్కలేదు. అంతేగాక, సదరు విమాన వివరాలు తెలిపేందుకు కూడా ఇష్టపడలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్తకు దూరంకాలేను.. ప్రియుడిని వదులుకోలేను... పరిష్కారం చూపమంటున్న వివాహిత

ఓ వివాహిత సంకటస్థితిని ఎదుర్కొంటోంది. ఇటు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను దూరం చేసుకోలేక.. ...

news

కూచిభొట్ల హంతకుడు పురింటన్ దోషిగా తేలితే 50 ఏళ్ల జైలు.. బకెట్ లైట్ల వెలుగులో?

అమెరికాలోని కన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌‌పై విద్వేష దాడి ఉదంతం సంచలనం సృష్టించిన ...

news

సొంతగడ్డపై తొలి పద్దు... ఏపీ రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్థిక లోటు రూ.23,054 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2017-18 సంవత్సరానికిగాను ...

news

స్మార్ట్ బడ్జెట్.. నిరుద్యోగులకు శుభవార్త.. ట్యాబ్‌లో బడ్జెట్ ప్రసంగం... వావ్

రాజధాని అమరావతి వేదికగా తీసుకొచ్చిన తొలి బడ్జెట్‌ పద్దును బుధవారం ఏపీ ఆర్థికశాఖ మంత్రి ...

Widgets Magazine