Widgets Magazine Widgets Magazine

అమెరికాకు ఏమవుతుంది? 'డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ డాగ్'... ప్లకార్డులతో ఎన్నారైలు

మంగళవారం, 31 జనవరి 2017 (22:30 IST)

Widgets Magazine

డొనాల్డ్ ట్రంప్ పైన అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఏడు దేశాల ముస్లింలపై, ఆ దేశాల శరణార్ధులను అమెరికాలో అడుగుపెట్టనివ్వబోమంటూ ట్రంప్ చెప్పిన మాటలపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దీనికితోడు ఆయన హెచ్1బి వీసాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. 
trump
 
ఇందులో ఎన్నారైలు కూడా జత కలిశారు. భారతదేశానికి చెందిన ఎన్నారైలు కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లకార్డులపైన ‘డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ డాగ్’, ‘మీరు ఎంత అసహ్యించుకుంటున్న, మీకు చాయ్ అందించేందుకు మా బామ్మలు సిద్ధంగా ఉన్నారు’ అంటూ రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

నేడు ప్రమాద రహిత దినం... వాహనం చిన్నగా నడపాలని విజ్ఞప్తి...

నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రమాద రహిత దినోత్సవంగా జనవరి 31 తేదీని ...

news

ఒక్క రోజైనా గడపమన్నాడు.. నో చెప్పడంతో నెట్లో ఫోటోను యాడ్ చేశాడు.. 100 కాల్స్ వచ్చాయ్

భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె వైద్యురాలు. రెండో వివాహం చేసుకుందామని తల్లిదండ్రుల ...

news

వైకాపాపై కోపం లేదు.. హోదా సరే.. ప్యాకేజీ అర్థరాత్రి ఎందుకు ప్రకటించారు: పవన్ ప్రశ్న

ప్రత్యేక హోదా ట్వీట్లు చేస్తే సరిపోదని.. ప్యాకేజీపై, హోదాపై అన్నీ తెలుసుకుని మాట్లాడాలని ...

news

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా.. వారానికి ఓసారి చేనేత వస్త్రాలు ధరిస్తా: పవన్

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని, వారానికి ఓసారి చేనేత వస్త్రాలను ధరిస్తానని జనసేన ...