Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుమార్తెల పేరిట వీసాలు.. అమెరికా, మెక్సికోలకు మైనర్ల తరలింపు.. కవల కుమార్తెలను?

మంగళవారం, 4 జులై 2017 (09:01 IST)

Widgets Magazine

మైనర్ బాలికలను అక్రమంగా తరలించి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు మెక్సికో దేశాలకు మైనర్ బాలికలను అక్రమంగా మైనర్ బాలికలను తరలిస్తూ.. విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ నేరం కింద పఠాన్ సాజిద్‌ఖాన్(40), అతని భార్య పర్వీన్(35), మరో వ్యక్తి అసద్ ఒమర్ (41)లను పోలీసులు అరెస్టు చేశారు. 
 
సాజిద్, పర్వీన్‌లకు కవల కుమార్తెలున్నారు. మైనర్ బాలికలకు కూతుళ్ల పేరిట పాస్‌పోర్టులు తీసుకొని వారిని అమెరికా, మెక్సికోలకు తరలించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో విదేశాలకు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా గుట్టు రట్టు అయింది. గత సంవత్సర కాలంలో నిందితులు మూడు సార్లు అమెరికా, మెక్సికో దేశాలకు అమ్మాయిలను తరలించారని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'డోక లా' మాదే.. తేడా వస్తే యుద్ధమే : భారత్‌కు చైనా పరోక్ష వార్నింగ్

భారత్, చైనాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ...

news

దిలీప్‌ రెండో భార్య, నటి కావ్యామాధవన్‌ను విచారిస్తున్న పోలీసులు?

మలయాళ స్టార్ హీరో దిలీప్‌ను విచారించిన పోలీసులు ఆయన రెండో భార్య, నటి కావ్యా మాధవన్ ...

news

నగదు రహితం దెబ్బకు బ్యాంకులపైనే నమ్మకం పోయిందా...డిపాజిట్లు లేక అల్లాడుతున్న బ్యాంకులు

నగదు రహితం, పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు తాజాగా జీఎస్టీ అంటూ కేంద్రప్రభుత్వం ఎంత అడ్డగోలు ...

news

సదావర్తి భూముల కొనుగోలుపై లోకేష్ మాటలు నిజమేగా.. అంత డబ్బు ఎక్కడినుంచి తెస్తారు?

కోర్టు గుమ్మం ఎక్కినందుకు కొంప పోతే పోయింది. లిటిగేషన్ అర్థమైంది అంటూ వెనకటికి ఎవరో ...

Widgets Magazine