Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టాం: ఉత్తరకొరియా హ్యాకర్లు

బుధవారం, 11 అక్టోబరు 2017 (14:31 IST)

Widgets Magazine
kim jong un

అమెరికా లక్ష్యం తమ దేశాధ్యక్షుడిని హతమార్చేందుకు.. దానికి దక్షిణ కొరియా పూర్తి సహకారం అందిస్తుందని.. హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టామని ఉత్తరకొరియా హ్యకర్లు చెప్తున్నారు. దక్షిణ కొరియాపై హ్యాకింగ్ చేసి 235 గిగా బైట్ల డేటాను దొంగలించామని.. హ్యాకర్లు తెలిపారు. 
 
తాము తస్కరించిన డేటాలో అమెరికా, దక్షిణకొరియాల సైనిక రహస్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు అమెరికా, దక్షిణకొరియాలు కుట్రపన్నాయని హ్యాకర్లు వెల్లడించారు.
 
అంతేగాకుండా.. ఆ రెండు దేశాలు యుద్ధం సమయంలో అనుసరించాల్సి వ్యూహాలను కూడా డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచారని హ్యాకర్లు తెలిపారు. దక్షిణ కొరియా డిఫెన్స్ మినిస్ట్రీ పేరిట ఉన్న ఈ పత్రాలు తమ చేతికి చిక్కడంతో దక్షిణ కొరియా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందని హ్యాకర్లు చెప్పుకొచ్చారు. 
 
కాగా హ్యాకర్ల పుణ్యమా అని ఉత్తర కొరియా చీఫ్‌ను హతమార్చేందుకు దక్షిణ కొరియా అమెరికాకు సహకరించిందని తెలియడంతో.. ఆ దేశంపై కిమ్ జాంగ్ ప్రభుత్వం యుద్ధానికి సర్వం సిద్ధం చేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేసేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ...

news

హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ...

news

గుండెలు పిండేసే ఘటన... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా....

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను ...

news

పూనకం పట్టినట్టు ఊగిపోయిన విమానం.. ఎందుకు (Video)

సాధారణంగా విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తంత భయభ్రాంతులకు గురిచేస్తాయి. అదే ...

Widgets Magazine