Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నన్ను పాకిస్థానే నిర్భంధించింది.. భారత్, అమెరికా కాదు: హఫీజ్ సయీద్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:23 IST)

Widgets Magazine

గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తెలిపాడు. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడైన సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతడి తలపై ఇప్పటికే పది మిలియన్ డాలర్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తనను గృహ నిర్భంధం చేసింది భారత దేశం కాదని సయీద్ అన్నాడు.
 
కాశ్మీర్ సమస్య నుంచి తనను దూరంగా ఉంచాలని పాకిస్థాన్ సర్కారు భావించిందని లాహోర్ జరిగిన ఓ కార్యక్రమంలో సయీద్ తెలిపాడు. గతంలో తనను మోదీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం నిర్భంధించిందని ఆరోపించిన సయీద్ ప్రస్తుతం మాట మార్చారు. 
 
కాగా 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో సయీద్ కీలక సూత్రధారి కావడంతో భారత్, అమెరికా తీవ్ర ఒత్తిడి కారణంగా తనను నిర్భంధించినట్టు చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం తనను పాకిస్థానే పదినెలల పాటు నిర్భంధించిందని తెలిపాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ...

news

జగన్‌కు షాక్.. టీడీపీలోకి మరో వైకాపా ఎమ్మెల్యే?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్ ...

news

ఇక తాడో.. పేడో తేల్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో ఇకపై తాడో.. పేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీకి చెందిన ...

news

కాంగ్రెస్ తలుపులు మూసి చేస్తే.. బీజేపీ తలుపులు తెరిచే ముంచేసింది : టీడీపీ ఎమ్మెల్యే

పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ...

Widgets Magazine