Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దైవదూషణకు పాల్పడ్డాడనీ.. సొంత అన్నను కాల్చిచంపిన అక్కాచెల్లెళ్లు... ఎక్కడ?

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (11:26 IST)

Widgets Magazine
blasphemy

దైవ దూషణకు పాల్పడ్డాడని పేర్కొంటూ అక్కాచెల్లెళ్ళు సొంత అన్నను కాల్చపడేశారు. ఈ దారుణం పాకిస్థాన్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... సియాల్‌కోట్ జిల్లాలోని పర్సూర్ నగరంలో ముస్లిం మతపెద్ద కుమారుడైన ఫజల్ అబ్బాస్ (45) 2004లో దైవదూషణకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాకిస్థాన్‌లో కఠినంగా అమలు చేసే దైవదూషణ చట్టం కింద అబ్బాస్‌పై కేసు కూడా నమోదైంది. దీంతో అప్పట్లో దేశం నుంచి పారిపోయిన అబ్బాస్ ఇటీవలే దొంగచాటుగా ఇంటికి వచ్చాడు. 
 
ఇది తెలుసుకున్న అతడి ముగ్గురు చెల్లెళ్లు... ఇంట్లోకి ప్రవేశించి తమ తండ్రిని అబ్బాస్ గురించి అడిగారు. ఇంతలో బయటికి వచ్చిన ఫజల్ అబ్బాస్‌పై కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న వారు... తమ అన్న దైవదూషణకు పాల్పడినప్పడే చంపేద్దామనుకున్నామనీ, అయితే అప్పట్లో చిన్నవాళ్లం కావడంతో వదిలేశామని, ఇపుడు చంపేశామని, ఇందులో తాము తప్పు చేయలదేని వారు పోలీసులకు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తరగతి గదిలో పొడిచి.. పొడిచి.. ఉపాధ్యాయురాలి హత్య.. హంతకుడు కూడా టీచరే..

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఓ టీచర్ దారుణ హత్యకు గురైంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ...

news

'ఏ ఫర్ అమ్మ.. బి ఫర్ బాయ్'... బెంగుళూరు జైలులో చిన్నమ్మ అంగ్ల పాఠాలు

అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగుళూరు జైలులో ఉంటున్న శశికళ ఆంగ్ల పాఠాలు నేర్చుకుంటుందట. ఏ ...

news

చంకనేసుకుని పొలంగట్లకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై బురదలో వేసి తొక్కేశాడు...

వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి ...

news

ఉరి తీయలేరు కదా.. మహా అయితే, జైలుకు పంపుతారు : టీటీవీ దినకరన్

తనపై నమోదవుతున్న కేసులపై అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ స్పందించారు. ...

Widgets Magazine