Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రివర్స్ గేర్ : యువకుడిపై త్రీ గర్ల్స్ గ్యాంగ్ రేప్... నా వల్ల కాదు తల్లో అంటున్నా 60 సార్లు అత్యాచారం

మంగళవారం, 30 మే 2017 (15:22 IST)

Widgets Magazine
romance

ఒక్క యువకుడు... ముగ్గురు అమ్మాయిలు.. (త్రీ సమ్ వన్) శృంగారం... కాదు.. గ్యాంగ్ రేప్. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఒక యువకుడిని గదిలో బంధించిన ముగ్గురు అమ్మాయిలు.. మూడు రోజుల పాటు ఏకంగా 60 సార్లు అత్యాచారం జరిపారు. అదీ.. నావల్ల కాదు మహాతల్లో అంటూ ప్రాధేయపడుతున్నా... వయగ్రా మాత్రలను మింగించి మరీ రేప్ చేశారు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కేప్‌టౌన్‌కు చెందిన 23 యేళ్ళ యువకుడు ఈనెల 26వ తేదీన తన స్నేహితుడి వద్దకు వెళ్లేందుకు 15 సీట్లు సామర్థ్యం ఉన్న ట్యాక్సీలో ఎక్కాడు. అప్పటికే ఆ ట్యాక్సీలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు యువతులు ఎక్కివున్నారు. కొంతదూరం వెళ్లాక తర్వాత డ్రైవర్ తన పక్క సీటులో కుర్చోవాలని ఆ యువకుడికి సూచించాడు. డ్రైవర్ సీటు పక్కన కుర్చున్న యువకుడికి వెనుక సీట్లో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మత్తు సూది వేశారు. ఆ తర్వాత మత్తులోకి జారుకున్న యువకుడిని తమ గదికి తీసుకొచ్చి నగ్నంగా తయారు చేశారు. 
 
ఆ తర్వాత ముగ్గురు యువతులు ఆ యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక నావల్ల కాదు మహాతల్లో అంటూ ప్రాధేయపడుతున్నా.. ఆ యువతులు మాత్రం వదిలిపెట్టలేదు. తమ కోర్కె తీర్చుకునేందుకు వయాగ్రా మాత్రలు కలిపిన జ్యూస్, ఎనర్జిటిక్ డ్రింక్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. గంటగంటకు వయాగ్రా కలిపిన జ్యూస్ ఇవ్వడం, అతని మీద ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టారు. 
 
అతన్ని బెడ్ మీద నుంచి కిందకు దిగనివ్వకుండా ఆ యువతులు వారి కామావాంఛ తీర్చుకున్నారు. ఇలా మూడు రోజుల పాటు.. ఏకంగా 60 సార్లకు పైగా తమ కామవాంఛ తీర్చుకున్నారు. ఆ తర్వాత ఏదోవిధంగా వారి నుంచి బయటపడిన ఆ యువకుడు తనకు జరిగిన అవమానాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్‌తో పాటు.. ముగ్గురు యువతుల కోసం గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కట్నం, కూలర్, ఫ్రిజ్ కావాలన్నాడు.. పెళ్ళైన మర్నాడే భర్తను జైలుకు పంపేసింది..

కట్నం కావాలన్నాడు. ఎండలు మండిపోతుంటే.. పుట్టింటి నుంచి కూలర్ తెమ్మన్నాడు. ఐస్ వాటర్ ...

news

ఇద్దరు ఆడపిల్లలు.. భర్త అక్రమ సంబంధం.. వివాహిత ఆత్మహత్య.. నట్టింట్లోనే పూడ్చేశారు

ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను చితక్కొట్టాడు. ...

news

చిన్న వయసు యువకులకు శృంగార పాఠాలు నేర్పించే మహిళలు.. ఇదో వింత ఆచారం... ఎక్కడ?

ప్రేమా, పిచ్చి ఒకటేనంటారు. ఇవి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. పరిస్థితులకు అనుగు‌ణంగా పలు ...

news

అమెరికాకు ముచ్చెమటలు : మూడు వారాల్లో మూడో క్షిపణి.. యేడాదిలో 12వ మిస్సైల్ టెస్ట్

జి-7 దేశాల కూటమినే కాదు.. ప్రపంచ దేశాలను సైతం ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు కదా ...

Widgets Magazine