Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సిరియా బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

గురువారం, 8 జూన్ 2017 (14:16 IST)

Widgets Magazine

సిరియా దేశంలో చెలరేగిన అంతర్యుద్ధంలో పలువురు చిన్నారులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గత సంవత్సరంలో సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో ఒమ్రన్ అనే చిన్నారి గాయపడ్డాడు. కంటి మీద నుంచి రక్తం కారుతున్నా ఏం జరిగిందో తెలుసుకోలేని ఒమ్రన్ డక్‌నీశ్ అమాయకత్వం ప్రపంచ హింసాత్మక థోరణిని ప్రశ్నించింది. సిగ్గుతో తల వంచుకునేలా చేసింది.
syrian boy
 
ఈ ఒక్క ఫోటో సిరియాలో జరిగిన దమన కాండను కళ్లకు కట్టింది కూడా. ఆ ఒక్క దృశ్యం కోట్ల మందిని కదిలించింది. సిరియాలో ఎంత మారణకాండ జరిగిందో ఈ ఒక్క ఫోటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంబులెన్స్ వెనుక భాగంలో రక్తపు మరకలతో నిండిన ముఖంతో, దుమ్ముధూళి కొట్టుకున్న శరీరంతో ఆ చిన్నారి ఉన్న పరిస్థితిని చూసి కరగని గుండె లేదు. వైరల్ అయిన చిన్నారి ఫోటో గుర్తుండే ఉంటుంది. 
 
ఆ ప్రమాదంలోనే ఒమ్రన్ అన్నయ్య అలీ చనిపోయాడు. ఆ హింసాత్మక ఘటన జరిగి ఇప్పటికి దాదాపు ఏడాది కావస్తోంది. ఆ చిన్నారి షాక్ నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు ఎంతో ఆరోగ్యవంతంగా, చూడముచ్చటగా ఉన్నాడు. ఆ బాలుడి తండ్రిని ఓ మహిళా జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫేస్‌బుక్‌లో ఒమ్రన్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఒమ్రన్ ఎంతో ముద్దుగా కనిపిస్తున్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళా కండక్టర్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు.. ఎవరు? ఎక్కడ?

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కండక్టర్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి ...

news

సెక్స్ వర్కర్ కూతురు కల సాకారం అయ్యంది... న్యూయార్క్ వర్శిటీలో సీటు.. ఎందుకో తెలుసా?

కష్టాలు మానవజీవితంలో సహజమైపోయాయి. ధనవంతుడికి, మధ్యతరగతికి, పేదవారికి వారి వారి స్థాయిలకు ...

news

మైనర్ బాలికపై తండ్రి అత్యాచారపర్వం.. పూజ పేరుతో మంత్రగాడు కూడా...

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురుపై ఓ కిరాతక ...

news

భగవంతుడు ఆదేశించినట్టుగానే ముందుకు సాగుతున్నా : చంద్రబాబు

పోలవరం జాతీయ ప్రాజెక్టు విషయంలో భగవంతుడు ఆదేశించినట్టుగానే ముందుకు సాగుతున్నట్టు ఏపీ ...

Widgets Magazine