Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య భీకర కాల్పులు.. 49 మంది మృతి

శుక్రవారం, 19 మే 2017 (09:00 IST)

Widgets Magazine
Terrorist

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని ఓ ఆర్మీ స్థావరాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ అనుకూల దళాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ స్థావరాన్ని దక్కించుకునే క్రమంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మరణించిన వారిలో 17 మంది సైనికులు కాగా 32 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు. 12 నగరాల్లో సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు వార్ జరిగింది. హామా, అలెప్పో ప్రాంతాల్లో ఐఎస్ ప్రభావాన్ని తగ్గించేందుకు సిరియా సైన్యం మల్లగుల్లాలు పడుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పళని గ్రూప్‌లో ముసలం పుట్టిందా.. 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పన్నీరుకు ఢిల్లీ పిలుపు

తమిళ రాజకీయాల్లో ఉన్నట్లుండి అనూహ్య పరిణామాలకు గురువారం సాక్షీభూతంగా నిలిచింది. సీఎం ...

news

చెల్లెల్లాంటిదానివి అన్నాడు.. కెమెరాలో మొత్తం తీసేశాడు.. రెండ్రోజుల్లో 50 లక్షలమంది చూసేశారు

ఆ వ్యక్తి రైల్లో తన ఎదురు సీట్లో ఉన్న మహిళను ఫోన్లో వీడియో తీస్తూ.. ఎవరికీ తెలియలేదని ...

news

పాక్‌పై భారత్‌కు అతి గొప్ప దౌత్య విజయం.. దేశంలో సంబరాలు

చాలా కాలం తర్వాత భారతదేశం తన దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద దౌత్య ...

news

నందమూరి మోక్షజ్ఞపై మోజుతో నిశిత్ కారు ప్రమాదమా??

కొత్త వార్త... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి ...

Widgets Magazine