17 ఏళ్ల బాలికకు బీర్ తాగించారు.. గంజాయి సిగరెట్ కాల్చమన్న తల్లిదండ్రులు (వీడియో)

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (16:02 IST)

బాలబాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో బాలికను మంచిదారిలో పెట్టాల్సిన తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. తన కడుపున పుట్టిన బిడ్డకు బీర్ తాగించారు. అంతటితో ఆగకుండా సిగరెట్ కాల్చేలా చేశారు. బాలిక వద్దంటున్నా.. బలవంతంగా తల్లిదండ్రులు సదరు బాధితురాలికి బీర్‌ను ఏకంగా బాటిల్‌ ద్వారా తాగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలో ఓ చిన్నారిని ఇంట్లో పెట్టి  బలవంతంగా బీర్ తాగించడం, గంజాయి సిగరెట్ పీల్చేలా చేశారు... ఆమె తల్లిదండ్రులు. దీంతో మత్తులో ఆ బాలిక కుప్పకూలిపోయింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో బాధితురాలి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ వీడియోను ఫన్ కోసం తీశామని.. బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జూనియర్ ఎన్‌టిఆర్ కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు... వెనుక వున్నదెవరు?

2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున జోరుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్‌టిఆర్ ఆ తరువాత ...

news

పుత్ర వ్యామోహం ఉంటే.. సీఎం కుర్చీలో నితీష్‌ను కూర్బోబెడతానా?: లాలూ ప్రసాద్

తనకే గనుక పుత్ర వ్యామోహం ఉన్నట్టయితే ముఖ్యమంత్రి కుర్చీలో నితీష్ కుమార్‌ను ...

news

బ్యాంకులో రూ.246 కోట్లు జమ చేసిన తమిళనాడు మంత్రి!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కోట్లాది మంది ...

news

ఇర్మా హరికేన్.. భారతీయులు క్షేమం : సుష్మా స్వరాజ్

హరికేన్ ఇర్మా బాధితుల్లో చిక్కుకున్న భారతీయులందరూ క్షేమంగానే ఉన్నారనీ విదేశాంగ మంత్రి ...