Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వధువుకు కోపం వచ్చింది... వరుడు తలకు పిస్టల్‌తో గురి పెట్టింది..

గురువారం, 3 ఆగస్టు 2017 (08:58 IST)

Widgets Magazine

వధువు ఒక్కసారిగా వరుడిపై మండిపడింది. సిగ్గుతో తలదించుకోవాల్సిన వధువుకు కోపం వచ్చింది. పెళ్ళి దుస్తుల్లో వేదికపై వధూవరులు ఇద్దరూ మెరిసిపోతున్నారు. అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ కొత్త జంట మధ్య గొడవ మొదలైంది. అంతే వధువు పిస్టల్ తీసి పెళ్లికొడుకు తలకు గురిపెట్టింది. అంతే అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వధువు పాతికేళ్ల కేట్‌ ఎలిజిబెత్‌ ప్రిచర్డ్‌ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతోంది. ఇంతలో వధూవరుల మధ్య గొడవ జరిగింది. వెంటనే.. ప్రిచర్డ్‌ పిస్టల్‌ తీసి తీసి పెళ్లికొడుకు తలకు గురి పెట్టి ట్రిగ్గర్‌ నొక్కింది. ఆ పిస్టల్‌ లోడ్‌ చేసి లేకపోవడంతో ఒక రౌండ్‌ లోడ్‌ చేసి.. కాల్చింది. ఇంతలో పోలీసులు వచ్చి పిచర్డ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో బతుకు జీవుడా అంటూ వరుడు ఊపిరి పీల్చుకున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వ్యక్తిగత సమాచారాన్ని వేటికి వాడుతున్నారో తెలియకపోవడం ఆందోళనకరం: సుప్రీంకోర్టు

భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 140 కోట్ల మంది సమాచారం ...

news

చిగురిస్తున్న 'జలాశ'లు.. జూరాలవైపు కృష్ణమ్మ పరుగులు

తెలుగు రాష్ట్రాలకు జలవార్త. ఆశలు వదిలేసుకుంటున్న తరుణలో కృష్ణమ్మ కర్నాటక జలాశయాలను ...

news

మీరు కన్యనో కాదో చెప్పండి రేప్ జరిగితే ఉపయోగపడుతుంది.. అసుపత్రి నిర్వాకం

ఆ ప్రభుత్వ ఆసుపత్రి మనుషుల గౌరవానికి సంబంధించిన అన్ని విలువలనూ తోసి పడేసింది. వైద్య ...

news

ఎనిమిది వేలకు చూసుకున్నారు.. ఆరు కోట్లు కక్కమంటే ఖంగుతిన్నారు

ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించడం మనకే అలవాటనుకుంటే అమెరికాలోనూ ...

Widgets Magazine