Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాకిస్థాన్ కోరుకుంటే.. మూడో దేశం కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చు: చైనా కొత్త వాదన

సోమవారం, 10 జులై 2017 (09:10 IST)

Widgets Magazine

డోక్లాం విషయంలో భారత్‌తో ఢీ అంటే ఢీ అంటూ హెచ్చరికలు చేస్తున్న చైనా కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్ కోరుకుంటే మూడో దేశం కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చుననే కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే డోక్లాం విషయంలో చైనా హెచ్చరికలు చేస్తుంది. అయితే చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా భారత్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చైనాలో ప్రభుత్వ విధానాలకు నిర్దేశం చేస్తుందనే పేరున్న గ్లోబల్‌ టైమ్స్‌ పతిక్రలో సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ లాంగ్‌ జింగ్‌ చున్‌ అనే కాలమిస్టు సరికొత్త వాదనతో కాలమ్ రాశాడు.
 
అందులో ''సిక్కిం సెక్టార్‌‌లోని డోక్లాం ప్రాంతంలో చైనా మిలటరీ రోడ్డు నిర్మించకుండా భూటాన్‌ తరపున భారత్‌ వచ్చి అడ్డుకుంది. భారత్‌ చెబుతున్న దాని ప్రకారం భూటాన్ కోరింది కనుక చైనాను భారత్ అడ్డుకుంటోంది. భారత్‌ తర్కం ప్రకారం.. పాకిస్థాన్‌ అభ్యర్థిస్తే 'మూడో దేశం' కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చునని చైనా కొత్త పాట పాడుతోంది. కాగా, డోక్లాం ప్రాంతంలో భారత సైన్యం టెంట్లు వేసి.. చైనా సైన్యానికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శోభనం రోజున కడుపు నొప్పిగా ఉందని.. టాయ్‌లెట్ వెళ్లి వస్తానని జంప్..

నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు ...

news

మూడేళ్లు వాడుకున్నావు. మూడు లక్షలు కక్కు.. ఈ రివర్స్ తర్కం ఖచ్చితంగా పోలీసుదే..

మూడేళ్లు ఒక అనాథ యువతితో సహజీవనం చేసాక మోజు తీరిన యువకుడు వదిలి వెళ్లిపోతే, అతడి బంధువైన ...

news

ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచారు.. గదిలో బంధించి గ్యాంగ్ రేప్ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచిన నలుగురు ...

news

యోగాకు వెళతారా.. మత్తులో ముంచి నగ్నంగా వీడియో తీసి దోచేస్తారు జాగ్రత్త నాయనా!

మాదక ద్రవ్యాలను అమ్మాలంటే చట్టవిరుద్దంగా, రహస్యంగా, భారీ నెట్ వర్క్‌లతో చేయాల్సిన పెద్ద ...

Widgets Magazine