Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూలో ఎంట్రన్స్ ఫీజు తగ్గుతుందని.. ఫెన్సింగ్ ఎక్కి దూకాడు.. పులి చంపేసింది..

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:09 IST)

Widgets Magazine

ఎంట్రన్స్ ఫీజు నుంచి తప్పించుకుందామని ఫెన్సింగ్ దాటి జా పార్కులోకి వెళ్లిన ఓ మనిషిపై పులి దాడి చేసి చంపేసింది. అతని భార్య, కొడుకు చూస్తుండగానే దారుణం జరిగింది. చైనాలోని జింయాంగ్ జింగ్ ప్రావిన్స్‌లోని యంగ్ నర్ జాతీయ పార్క్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. డాంగియన్ లేక్ పార్క్‌లో ఫ్యామిలీతో కలిసి జూపార్క్ సందర్శనకు వెళ్లాడు చైనాకు చెందిన జాంగ్. ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రన్స్ ఫీ కట్టి.. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. జాంగ్.. అతని ఫ్రెండ్ ఎంట్రన్స్ టికెట్స్ లేకుండా లోపలికి వెళ్దామని ఫెన్సింగ్ ఎక్కి పార్క్‌లోకి దూకేశారు. వాళ్లు ఫెన్సింగ్ దాటిన చోటే టైగర్ జోన్ ఉండటంతో ప్రమాదం తప్పలేదు. 
 
ఇలా టైగర్‌లో చిక్కుకున్న జాంగ్‌పై పులి వేట జరుగుతుంటే జూలోని సందర్శకులు కళ్లారా చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు చూసిన వాళ్లు. జాంగ్‌‍పై దాడి చేసిన పులిని పోలీసులు కాల్చేశారు. టైగర్ అటాక్ సమయంలో అతని స్నేహితుడు దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. పోలీసులు అతన్ని రక్షించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీ మ్యాప్ ఓ గన్... అందుకే అదంటే అమితమైన ఇష్టం : రామ్ గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ ఓ గన్‌లా ఉంటుందని, అందుకే అది అమితమైన ఇష్టమని వివాదాస్పద ...

news

జాయ్ రైడ్ పేరుతో ఢిల్లీలో దారుణం.. కారులో యువతిపై ముగ్గురి గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. జాయ్ రైడ్ పేరుతో ఓ యువతిపై ముగ్గురు కామాంధులు ...

news

ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.. వేధించాడు..

ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడు శారీరక, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు ...

news

అందంగా ఉన్నావ్... నా కోర్కె తీర్చవు... కోర్టు ఆవరణలోనే వివాహిత‌పై ఖాకీ లైంగిక వేధింపులు

రక్షణ కల్పించాల్సిన ఓ కానిస్టేబుల్ కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తించాడు. కోర్టు ఆవరణలోనే ఓ ...

Widgets Magazine