Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీ నవ్వు సూపర్.. రిపోర్టర్‌‌కు కితాబిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. వీడియో చూడండి

గురువారం, 29 జూన్ 2017 (14:45 IST)

Widgets Magazine

ఐర్లాండ్ ప్రధాన మంత్రితో ఫోనులో మాట్లాడుతూ వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి.. అప్పటికే ప్రెస్‌మీట్‌‌ కోసం వచ్చిన రిపోర్టర్లలో ఒక మహిళా రిపోర్టర్‌ను పిలిచారు. అంతటితో ఆగకుండా నీ నవ్వు చాలా క్యూట్‌గా వుంటుందంటూ కితాబిచ్చారు. ఆమె కూడా ఎందుకు పిలిచారోనని ట్రంప్ వద్దకెళ్లి.. నవ్వు బాగుంది అని ప్రెసిడెంట్ అనే సరికి థ్యాంక్స్ అంటూ వెనక్కి వచ్చింది. 
 
ఇటీవల ఐర్లాండ్ ప్రధానిగా లియో వరద్కర్ ఎంపికైన నేపథ్యంలో ఆయనకు ట్రంప్ ఫోనులో శుభాకాంక్షలు తెలిపారు. దీని కోసం వైట్ హౌస్‌లో మీడియా ప్రతినిధులు సమావేశమయ్యారు. వీరిలో ఐర్లాండ్‌కు చెందిన పెర్రీ అనే మహిళను ట్రంప్.. ఫోన్‌లో మాట్లాడుతూ పిలిచారు. 
 
మీరేదేశానికి చెందిన వారంటూ అడిగారు. ఆమె ఐర్లాండ్ అని చెప్పగానే.. మీ నవ్వు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ట్రంప్ రిపోర్టర్ నవ్వు బాగుందని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆన్‌లైన్‌లో పారాచూట్ కొన్నాడు.. స్కైడైవింగ్ కోసం బాల్కనీ నుంచి దూకేశాడు (Video)

స్కైడైవింగ్ నేర్చుకునేందుకుగాను ఓ వ్యక్తి ఇంటి బాల్కలీ నుంచి కిందికి దూకేశాడు.. వద్దు ...

news

నా రూటే సెపరేట్ అంటున్న కేంద్రమంత్రి ... గోడపై పాటపాడేశారు....

రాధామోహన్ సింగ్. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి. ఈయన ...

news

లైవ్‌లో ఉండగా రిపోర్టర్‌కు ఫిట్స్ వచ్చింది.. ఎలా చనిపోయిందో చూడండి (వీడియో)

పాకిస్థాన్‌కు చెందిన ఓ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయింది. దీంతో ...

news

కారు టాప్ మీద కూర్చుని జర్నీ చేసిన చైనా యువతి.. (వీడియో)

తాజాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆకాంక్షతో.. చైనాలోని నంగ్జియాలో ఓ యువ‌తి దుస్సాహసం ...

Widgets Magazine