Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రంప్ రాసలలీల సమాచారం ఇస్తానని.. రూ.65లక్షలు కొట్టేశాడు..

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:14 IST)

Widgets Magazine
donald trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా వేశాడో రష్యా వ్యక్తి. అంతేగాకుండా వెళ్తూ వెళ్తూ రూ. 65లక్షల దోచేసుకుని పరారైనాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) రూపొందించిన హ్యాకింగ్ టూల్స్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాసలీలకు సంబంధించిన సమాచారం తన వద్ద విక్రయానికి ఉందని రష్యాకు చెందిన ఓ వ్యక్తి షాడో బ్రోకర్ల ద్వారా ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన సీఐఏ ఆతడిని సంప్రదించింది. బేరం కూడా కుదుర్చకుంది. 
 
కానీ రూ. 6.5 కోట్లు ఇస్తేనే వాటిని విక్రయిస్తానని సదరు రష్యా వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో డీల్ కుదుర్చుకున్న సీఐఏ అడ్వాన్స్ కింద రూ.65 లక్షలు అందించారు. కానీ ఆ డబ్బును కాజేసిన రష్యా వ్యక్తి పారిపోయాడు. ట్రంప్ రాసలీలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. పారిపోయిన వ్యక్తి కోసం సీఐఏ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
రష్య డొనాల్డ్ ట్రంప్ హ్యాకింగ్ రాసలీలలు Us Nsa Russia Donald Trump Phony Secrets

Loading comments ...

తెలుగు వార్తలు

news

పకోడీ తయారీ మంచి పనే.. యువత రెస్టారెంట్లు పెట్టేస్తారు: ఆనందీ బెన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పకోడీ వ్యాఖ్యలను గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ ...

news

ఏపీ సీఎం నెక్ట్స్ ప్లాన్ ఏంటి? పవన్‌ జేఏసీ ఎంతవరకు వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన ...

news

హైదరాబాద్‌లో తప్పతాగి నానాయాగీ చేసిన యువతి..

హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్‌లో ...

news

జమ్మూకాశ్మీర్‌లో వివాహం.. డేట్ ఫిక్స్ 18న పెళ్లికూతురు కానున్న ఆమ్రపాలి

ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్‌ను ...

Widgets Magazine