Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్యూబాతో బ్రేకప్.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హైజాకర్లు, ఉగ్రవాదులను కాపాడింది..

ఆదివారం, 18 జూన్ 2017 (16:22 IST)

Widgets Magazine
donald trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్యూబాతో మైత్రిని కొనసాగించేందుకు 2014 డిసెంబరులో క్యూబాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మైత్రీ బంధం బలపడిందన్న సందేశాల నడుమ క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి ఒబామా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు.
 
రౌల్‌ క్యాస్ట్రో సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి బదులు కొత్త విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు నేరుగా క్యూబా ప్రజలకు చేరేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
 
దీనితో ప్రజలే సొంత వ్యాపారాలు ప్రారంభిస్తారని, దేశాభివృద్ధికి తోడ్పడతారన్నారు. పనిలో పనిగా క్యూబా ప్రభుత్వం హైజాకర్లు, ఉగ్రవాదులు, పోలీసులను హత్యలు చేసిన వారిని కాపాడిందని ట్రంప్ ఆరోపించారు. దీనిపై క్యూబా సర్కారు ఫైర్ అయ్యింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Cuba Us Business Human Rights Donald Trump Barack Obama

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫాదర్స్ డే.. పెద్దమనిషి విమానంలో మహిళను వేధించాడు.. బయటకు చెప్పుకోని రీతిలో ప్యాంటుకు?

ఫాదర్స్ డే రోజున తండ్రి వయసున్న ఓ పెద్దమనిషి పక్కసీట్లోని మహిళపై వేధింపులకు దిగిన ఘటన ...

news

భార్యను కట్నం కోసం కాలుతున్న కట్టెతో కొట్టాడు.. యాసిడ్ పోశాడు.. ముఖంపై పడిందా?

భార్యపై ఓ భర్త యాసిడ్ పోశాడు. అదనపు కట్నం కోసం భార్యను చితకబాదడమే కాకుండా ఆమెపై యాసిడ్ ...

news

విందులో బీఫ్ లేదు.. పెళ్ళి వద్దే వద్దు.. రద్దు చేసుకున్న వరుడు ఫ్యామిలీ.. ఎక్కడో తెలుసా?

దేశ వ్యాప్తంగా గోమాంసంపై వివాదం జరుగుతుంటే.. తాజాగా విందులో బీఫ్‌ పెట్టలేదని వివాహం ...

news

భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం: మనస్తాపంతో భార్య ఆత్మహత్య

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఉరేసుకుని ...

Widgets Magazine