Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రంప్ ట్వీట్లు మంచివే.. ఆపలేం.. మూసిన గదిలో మాట్లాడటం కంటే?: జాక్ డోర్సే

శుక్రవారం, 12 మే 2017 (16:19 IST)

Widgets Magazine
donald trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందేందుకు ట్విట్టర్లో ఆయన చేసిన ప్రచారం బాగా పనిచేసిందని టాక్ వుంది. సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారానే తనను విజయం వరించిందని ఎన్నో సందర్భాల్లో ట్రంప్ సన్నిహితులతో చెప్పారట. ట్విట్టర్లో ట్రంప్ పోస్టులు వివాదాస్పదం కావడం ద్వారా అందరి నోళ్ళలో ఆయన నానారు. అలా ఫేమస్ అయి.. అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ట్వీట్లపై ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. 
 
ట్విట్టర్లో ట్రంప్ కూతలు తట్టుకోలేకపోతున్నామని.. ఆయన ట్వీట్లను ఆపాల్సిందిగా ఎందరో విజ్ఞప్తి చేశారని.. కానీ ట్రంప్ ట్వీట్లను ఆపే ప్రసక్తే లేదని డోర్సే స్పష్టం చేశారు. ట్విట్టర్ యూజర్లు 328 మిలియన్లకు పెరగడానికి కారణం ట్రంప్ ట్వీట్లేనని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు చేసే ట్వీట్లు చాలా ముఖ్యమైనవని... అసలు ఆయనేం చెప్పాలనుకుంటున్నారో.. దాన్ని వినాల్సిన అవసరం ముఖ్యమన్నారు. 
 
ట్వీట్ చేయకుండా ఆయనను ఆపాలని ఎవరూ భావించకూడదని అన్నారు. ట్రంప్ ట్వీట్లు కొన్నిసార్లు నొచ్చుకునే విధంగా ఉన్నప్పటికీ.. అవన్నీ మన మంచికేనని తెలిపారు. ట్వీట్ చేయకుండా ట్రంప్‌ను ఆపలేమని స్పష్టం చేశారు. తలుపులు మూసిన గదిలో మాట్లాడటం కంటే బహిరంగంగా చర్చించుకోవడమే మేలని తాను భావిస్తున్నట్లు డోర్సే చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబును భయపెడుతున్న అమిత్ షా, జగన్ మోహన్ రెడ్డి... పవన్ ఎర్ర జెండా...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మెల్లగా కాకను పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ...

news

వీడియో పిచ్చి.. కళ్లముందు మనిషి కాలిపోతున్నా పట్టించుకోలేదు.. సజీవంగా?

సెల్ఫీలు, వీడియోల పిచ్చి ప్రస్తుతం బాగా ముదిరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మనుషుల్లో ...

news

13 యేళ్ళ బాలికపై పాస్టర్ అత్యాచారం... 40 యేళ్ళ జైలుశిక్ష

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో 13 యేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి ...

news

పాయల్ వెడ్డింగ్ రిసెప్షన్ డ్యాన్స్.. షారూఖ్ పాటకు వధువు చిందులు.. వీడియో వైరల్

పెళ్ళిళ్లలో వధూవరులు డ్యాన్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇటీవల ఓ వధువు తన కుటుంబం, ...

Widgets Magazine