Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్ఫీ కోసం కుక్క చెవులను కోసేశారు... ఇంత దారుణమా?

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (14:31 IST)

Widgets Magazine
dog ear chopped

సెల్ఫీ మోజులో పడిన యువత మూగజీవులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా టర్కీలో ఇద్దరు యువకులు అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. సెల్ఫీ కోసం ఓ కుక్క చెవులు కత్తిరించాడు. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క చెవులు కత్తిరించిన వారి సమాచారం ఇస్తే 2500 డాలర్లు ఇస్తామని 'ది మిచిగాన్‌ హ్యూమన్‌ సొసైటీ' ప్రకటించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆ తర్వాత రక్తమోడుతున్న ఆ కుక్క పక్కనే ఓ చేతిలో కుక్క చెవిని, మరో చేతిలో కత్తిని పట్టుకుని ఫొటోకు పోజిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని 1150 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు సమాజం ఎటువైపు వెళ్తొందని విచారం వ్యక్తంచేస్తున్నారు. 
 
ఇలాంటి దారుణాలు ఇస్పర్టలోనే కాదు మూగజీవుల్ని హింసించిన ఇలాంటి సంఘటనలే కొద్ది రోజుల క్రితం మన దేశంలోని చెన్నైలో బయటపడిన సంగతి తెలిసిందే. సరదా కోసం మూగజీవులను హింసించడం ఎక్కువైందనడానికి నిదర్శనం పరిపాటిగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Chopping Dog Ears Selfie Turkish Men

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిఘాలో బయటపడ్డ మన్నార్గుడి మాఫియా ముఠా గుట్టు .. అందుకే శశికళను మోడీ నమ్మడం లేదట!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ ...

news

శశికళ వర్గమే టాప్.. చిన్నమ్మకే సీఎం పగ్గాలు.. పన్నీర్ బూడిదలో పోసిన ''తన్నీరే"నా?

తమిళ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఉత్కంఠభరితంగా ...

news

డీఎంకే ట్రాప్‌లో పన్నీర్ సెల్వం పడిపోయారు.. మీరే నన్ను రక్షించాలి : ఎమ్మెల్యేల భేటీలో శశికళ

డీఎంకే, బీజేపీ నేతల ట్రాప్‌లో ఓ.పన్నీర్ సెల్వం పడిపోయారనీ, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీతో ...

news

దీపలో అమ్మ రక్తం ఉంది.. ఓకే అంటే రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తా: ఓపీ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తమే ఆమె మేనకోడలు దీపలోనూ వుందని.. ఆమె ఓకే అంటే రాజకీయ ...

Widgets Magazine