Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ మానవ మృగాలను ఉరితీయాలి : ఐక్యరాజ్య సమితి

శనివారం, 14 ఏప్రియల్ 2018 (17:15 IST)

Widgets Magazine

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో అత్యాచారం, హత్యకు గురైన 8 ఏళ్ల చిన్నారి అసిఫా ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఇది ఒక భయానక ఘటనగా అభివర్ణించింది. నిందితులపై భారత అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, అధికార ప్రతినిధి స్టెఫానే డుజరిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
united nation
 
ఈ ఘటనకు సంబంధించి వచ్చిన కథనాలు తమను కదిలించాయని వారు పేర్కొన్నారు. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో హింసించి.. చంపిన మానవమృగాలను క్షమించకూడదని, తక్షణమే నిందితులను ఉరి తీసి.. చిన్నారి అసిఫా ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నట్లు తన సందేశంలో గుటె రస్ తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వెంకన్న సాక్షిగా దీక్ష .. టీడీపీ అంటే ఏంటో దేశానికి తెలియజేస్తాం : చంద్రబాబు

తిరుమల వెంకన్న సాక్షిగా ఈనెల 20వ తేదీన దీక్ష చేపట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ...

news

సెన్సేషన్ కోసం కాదు.. న్యాయం కోసం పోరాడాలి : శ్రీరెడ్డి వ్యవహారంపై పవన్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేసిన నటి శ్రీరెడ్డి. తన పట్ల మూవీ ...

news

రేప్ చేస్తే కొట్టి చంపేసినా కేసులు పెట్టకూడదు : పవన్ కళ్యాణ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా ...

news

బాలికలపై లైంగికదాడికి పాల్పడితే ఉరిశిక్షే : మేనకా గాంధీ ప్రతిపాదన

కేంద్ర మంత్రి మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 12 యేళ్లలోపు బాలికలపై ...

Widgets Magazine