Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఖతార్‌తో అమెరికా భారీ డీల్: ఆయుధాల కోసం 12బిలియన్ల రక్షణ ఒప్పందం

శుక్రవారం, 16 జూన్ 2017 (13:53 IST)

Widgets Magazine
america

అమెరికా ఇతర దేశాల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. తన ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోంది. ఉగ్రవాదంపై మూకుమ్మడిగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. అమెరికా 12 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని ఖతార్‌తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 36 ఎఫ్-15 జెట్ విమానాలను ఖతార్‌కు అమెరికా సరఫరా చేయనున్నట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ తెలిపింది. 
 
అయితే ఈ ఒప్పందం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదంపై మూకుమ్మడి పోరాటం నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన పిలుపుతో ఖతార్‌తో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈలు సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా ఈ దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకోవడంతో పాటు.. ఖతార్ వెళ్లే రవాణా వ్యవస్థను సైతం నిలిపివేశాయి. కానీ ఖతార్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందంతో సౌదీతో పాటు ఇతర దేశాలు ఫైర్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అమెరికా, ఖతార్‌ల మధ్య సైనిక సహకార చర్యల ద్వారా ఉగ్రవాదంపై పోరుకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. అమెరికా ప్రతినిధి జిమ్ మాటిస్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విధ్వంసానికి అడ్డుకట్ట వేసి శాంతిని నెలకొల్పవచ్చునని మాటిస్ వెల్లడించారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాష్ట్రపతిగా రాజకీయేతర వ్యక్తి.. తెరపైకి శ్రీధరన్ పేరు : సోనియా ఏమన్నారు?

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా రాజకీయేతర వ్యక్తిని ప్రతిపాదించాలని భారతీయ జనతా పార్టీ ...

news

ప్రేమించలేదనీ రోమియో ఏం చేస్తున్నాడో చూడండి (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదన్న కోపంతో ఓ రోమియో ...

news

ఎస్సై 2 గంటలు ప్రయత్నించినా లొంగని శిరీష...? తేజస్విని ఏం చెప్పింది?

బ్యూటీషియన్ శిరీషపై లైంగిక దాడి జరగడం వల్లే ఆమె మృతి చెంది వుంటుందని తొలుత భావించారు. ...

news

ప్రింటర్‌ను ఎత్తిపడేసిన జేసీ.. ఫ్లైట్‌లోకి అడుగుపెట్టనీయమంటున్న విమాన సంస్థలు...

ఎయిర్‌పోర్టులో పనిచేసే సిబ్బందిని.. ఎయిర్ హోస్టెస్‌ను చూస్తే వీళ్లెంత లక్కీ.. హ్యాపీగా ...

Widgets Magazine