Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''వాన్నా క్రై'' దాడులకు ఉత్తర కొరియా హస్తముందా? టూల్‌ను కనుగొన్నారట..

మంగళవారం, 16 మే 2017 (12:24 IST)

Widgets Magazine

ప్రపంచ దేశాలను వణికించిన మాల్ వేర్ ''వాన్నా క్రై'' దాడులకు అమెరికా కారణమని మైక్రోసాఫ్ట్ సంస్థ ఆరోపించిన నేపథ్యంలో.. సైబర్ దాడుల వెనుక ఉత్తర కొరియా హస్తముందని.. అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా కనుగొన్నామని సెక్యూరిటీ రిసెర్చులు ప్రకటన చేశారు. 
 
లాజరస్ అనే హ్యాకర్ గ్రూప్ ఉత్తర కొరియా ప్రభుత్వంతో సంబంధాలను కలిగివుందని.. వారి టూల్ కోడ్‌ను హ్యాక్ అయిన కంప్యూటర్లలో కనుగొన్నామని ఫిడిలిస్ సైబర్ సెక్యూరిటీలో థ్రెడ్ రీసెర్చ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న జాన్ బాంమెనెక్ చెప్పారు.
 
ఉత్తర కొరియా నిపుణులు వాన్నాక్రై కోడ్ రాసుంటారని.. అలా జరగక పోయి వుంటే, ఓ థర్డ్ పార్టీ కోడ్‌ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడినట్టుగా భావించాలని తెలిపారు. కాగా.. వైరస్ దాడులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయాన్ని శోధిస్తున్నామని వైట్ హౌస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సలహాదారు థామస్ బోసెర్ట్ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రజనీకాంత్‌కు భాజపా ఝలక్... లాభాల కోసం చూసే రజినీకి పరాభవం తప్పదంటూ..

దేశ ప్రధాని నరేంద్రమోడీతో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న సత్సంబంధాల గురించి అందరికీ ...

news

చిదంబర రహస్యం గుట్టురట్టుపై సీబీఐ గురి : కావాలనే టార్గెట్ చేశారంటున్న చిదంబరం

కేంద్ర ఆర్థిక మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం నివాసంలో సీబీఐ అధికారులు ...

news

ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జీయా కేసుతో లింక్.. చిదంబరం ఇంటిపై సీబీఐ రైడ్

షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ...

news

ఎన్నికలంటూ జరిగితే వైకాపాకు 118 - తెదేపాకు 37 సీట్లు : అభ్యర్థుల గెలుపుగుర్రాలపై జగన్ సర్వే

వచ్చే ఎన్నికల కోసం వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటినుంచే కసరత్తు ...

Widgets Magazine