Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ విమానం ఎక్కుతున్నారా... అయితే చేతిలో గొడుగు పట్టుకెళ్లండి... (Video)

ఆదివారం, 2 జులై 2017 (14:59 IST)

Widgets Magazine
rain water

సాధారణంగా వర్షాకాలంలో ఇంటి పైకప్పు నుంచి వర్షపు నీరు వెలుస్తూ ఉంటుంది. ఇదే పరిస్థితి ప్రయాణం చేస్తున్న విమానంలో ఎదురైతే... భారీ మొత్తంలో సొమ్ము చెల్లించి టిక్కెట్టు కొని విమానంలో కూర్చున్నాక.. ప్రయాణంలో ఇలా చినుకుల మధ్య ఉండటం ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్ డెల్టా విమానంలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. 
 
అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళుతున్న విమానం పై కప్పునుంచి వర్షపు నీరు ధారంగా ప్రయాణికులపై పడసాగింది. ఆ సమయంలో వారి వద్ద గొడుగులు కూడా లేకపోవడంతో విమానంలోని ప్రయాణికులు అలా తడుస్తూనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మెక్‌కాల్ఫ్ తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్టుచేస్తూ... తనకు షవర్ కింద ఉన్న అనుభూతి కలిగిందని పేర్కొన్నాడు. దీనిని అతని కుమారుడు కూడా షేర్‌చేస్తూ ప్రయాణికులంతా తడుస్తూనే ప్రయాణం చేస్తున్నారని కామెంట్ పెట్టాడు. కాగా విషయం తెలుసుకున్న డెల్టా సిబ్బంది... మెక్‌కాల్ఫ్‌కు పరిహారంగా 100 డాలర్ల ఓచర్‌ను అందించడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిజాయితీగా విధులు నిర్వహించింది.. వారం తిరక్కుండానే బదిలీ.. ఎక్కడ?

నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహించిన ఓ మహిళా పోలీసు అధికారిణికి సరిగ్గా వారం రోజులు ...

news

బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో తెలుసా? ఎపుడైన చూశారా? ప్రజలను ప్రశ్నించి సీఎం..

ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిత్యం వివాదాల్లో చిక్కుకుని ...

news

చివరకు పంచె మాత్రమే మిగులుతుంది : వెంకయ్య నాయుడు చురకలు

"ఆస్తిని, సంప‌ద‌ను పెంచ‌కుండా పంచితే చివ‌రికి నీకు మిగిలేది పంచె మాత్ర‌మే"న‌ని కేంద్ర ...

news

వరుసకు బావా మరదళ్లు.. పెళ్ళికి ఒప్పుకోలేదని ఏం చేశారో తెలుసా?

వారిద్దరూ వరుసకు బావామరదళ్లు. కానీ, పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇక జీవించడం వృధా అనుకున్న ...

Widgets Magazine