అదో చిన్న పల్లెటూరు. ఆ ఊరికి వెళ్లేందుకు ఓ కంకర రోడ్డు. ఆ రోడ్డు ప్రక్కనే ఓ రాళ్లగుట్ట. ఈ రాళ్లగుట్ట ఎవరో తీసుకవచ్చి పోసింది కాదు. భక్తులు ఒక్కో రాయిని పోలెమ్మ అమ్మవారికి సమర్పించడం ద్వారా ఏర్పడింది. అమ్మవారికి రాళ్లు సమర్పించడమేమిటని ఆశ్చర్యపోతున్నారా...?