Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్లాక్‌బెర్రీ నుంచి బీబీసీ 100-1 స్మార్ట్ ఫోన్.. 25న మార్కెట్లోకి..

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (16:19 IST)

Widgets Magazine

బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బీబీసీ100-1'ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో విడుదల చేయనుంది. దీని ధరకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌‍తో విడుదలయ్యే బ్లాక్‌బెర్రీ బీబీసీ100-1 ఫీచర్లు బోలెడున్నాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇంకా ఈ ఫోనులో 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలుంటాయని సంస్థ వెల్లడించింది. ఇంకా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 517ను కూడా ఈ మొబైల్ కలిగివుందని సంస్థ తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

స్మార్ట్ ఫోన్-ఇంటర్నెట్.. నలుగురు విద్యార్థుల అసహజ లైంగిక ప్రక్రియ.. వీడియో తీసి?

స్మార్ట్ ఫోన్, టెక్నాలజీలతో నలుగురు విద్యార్థులు తప్పటడుగు వేశారు. ఇంటర్నెట్ సాయంతో ...

news

డోనాల్డ్ ట్రంప్‌ను కోర్టుకీడుద్దాం... యుఎస్ టెక్ దిగ్గజాల నిర్ణయం

ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ...

news

ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన గూగుల్ ఉద్యోగులు.. నిరసన కార్యక్రమంలో సుందర్ పిచాయ్ కూడా...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ...

news

జియోకు ఎయిర్‌టెల్ చెక్ పెట్టేందుకు... ఏకం కానున్న ఐడియా-వొడాఫోన్

రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు దిగ్గజ టెలికాం సంస్థలు ఏకం కానున్నాయి. ఉచిత డేటా వంటి ...

Widgets Magazine