Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒక్క రూపాయికే అపరిమిత డేటా.. ఎవరు? ఎక్కడ?

సోమవారం, 22 జనవరి 2018 (13:16 IST)

Widgets Magazine
bsnl logo

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)తో కెనడాకు చెందిన డేటా విండ్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ డీల్‌లో భాగంగా ఈ సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది. రోజుకు కేవలం ఒక్క రూపాయితో అపరిమిత డేటాను అందించనున్నట్టు డేటావిండ్ తెలిపింది. 
 
అంటే నెలకు రూ.30 ఖర్చుతో డేటావిండ్ స్మార్ట్ ఫోన్లలో నెలంతా అన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించవచ్చని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌తో డీల్ చివరి దశకు వచ్చిందని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని డేటావిండ్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Datawind Bsnl Smartphone Un-limited Data

Loading comments ...

ఐటీ

news

ఫేస్‌బుక్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేస్తే ఫైన్... ఎక్కడ?

ఫేస్‌బుక్, ట్విట్టర్ సోషల్ మీడియాలు జీవితంలో సర్వసాధారణమయ్యాయి. ఈ రెండు ఖాతాలు లేనివారు ...

news

మొబైల్ యాప్‌ల వినియోగం: అమెరికాను వెనక్కి నెట్టిన భారత్

మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా ...

news

హాన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త ఫీచర్

హావాయ్ సంస్థకు చెందిన హాన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్ల‌కు కొత్త అప్‌డేట్‌ను విడుద‌ల ...

news

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు వైరస్ బెడద

ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు వైరస్‌ల బెడద ఎక్కువైంది. ఈ వైరస్‌లను ...

Widgets Magazine