Widgets Magazine

డిజిటల్‌ లావాదేవీలదే పైచేయి.. 80 శాతం పెరుగుదల

ఆదివారం, 5 నవంబరు 2017 (10:21 IST)

Widgets Magazine
swipe card machine

దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2017-18లో 80 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1000 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 
 
ఈ విలువ 2016-17లో మొత్తం డిజిటల్‌ లావాదేవీలతో సమానం. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి రూ.1800కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతినెలా సగటున రూ.136 నుంచి రూ.138 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నట్టు ఈ శాఖ వెల్లడిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వచ్చే నెలతో రిలయన్స్ సేవలు బంద్...

అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కామ్ సేవలు నిలిచిపోనున్నాయి. డిసెంబరు ...

news

మొన్న వాట్సాప్.. నేడు ఫేస్‌బుక్... మెసెంజర్ బ్రేక్‌డౌన్

సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌‌లలో మెసెంజర్ సేవలకు అంతరాయం ...

news

భారత్‌లో నోకియా 2 స్మార్ట్ ఫోన్ ... ధర రూ.7500

మొబైల్ ఫోన్స్ మేకింగ్ దిగ్గజం నోకియా తాజాగా తయారు చేసిన నోకియా 2 ఫోన్ భారతీయ మొబైల్ ...

news

గడువులోగా మొబైల్ - ఆధార్‌ లింక్ చేయాల్సిందే : కేంద్రం

ఆధార్ - మొబైల్ నంబర్ల లింకుపై కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ...