Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశంలో స్మార్ట్ ఫోన్లు అమ్మకం కోసం గూగుల్ స్టోర్లు

బుధవారం, 27 డిశెంబరు 2017 (12:29 IST)

Widgets Magazine
google search

సెర్చింజన్‌గా పేరున్న గూగుల్ సంస్థ ఇక స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల కోసం భారత్‌లో స్టోర్లను ప్రారంభించేందుకు గూగుల్ సన్నద్ధమనుతోంది. గూగుల్ స్టోర్లు తెర‌వ‌డం ద్వారా ఇప్ప‌టికే పాగా వేసిన శాంసంగ్‌, షియోమీ, ఒప్పో, వీవో వంటి మొబైల్ త‌యారీ సంస్థ‌లకు గ‌ట్టి పోటీ ఏర్ప‌డ‌నుంద‌ని విశ్లేషకులు అంటున్నారు. 
 
మొబైల్ వినియోగదారులను ఎక్కువగా కలిగి వున్న దేశాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తృత పరుచుకునేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ స్టోర్లను తెరిచేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని గూగుల్ కంపెనీ మార్కెటింగ్ వర్గాల సమాచాంరం. 
 
ఈ స్టోర్ల ద్వారా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మేందుకు వీలుంటుంది. తొలుత దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీలలో గూగుల్ రీటైల్ షోరూమ్‌లను ప్రారంభిస్తారని తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

రెడ్ మీ ఫోన్ పేలిపోయింది.. ఎక్కడ?

మొబైల్ మార్కెట్‌లో పెను సంచలనంగా మారిన రెడ్ మీ ఫోన్ పేలిపోయింది. అదిలాబాద్ జిల్లా ...

news

కేరళలో బీఎస్ఎన్ఎల్ 4జీ ఎల్‌టీఈ సేవలు ప్రారంభం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ ఎల్‌టీఈ సేవలను ముందుగా కేరళలో ...

news

వూలివ్ నుంచి కొత్త ఫీచర్.. స్ట్రీమింగ్ కోసం ఇంటర్నెట్ అవసరం లేదట..

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ వూలివ్ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చింది. ...

news

ఈ ఫోన్లలో వాట్సప్‌ పనిచేయదు...

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో కొన్ని రకాల ...

Widgets Magazine