Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్... వస్తువులను కొనండి, అమ్ముకోండి...

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (17:52 IST)

Widgets Magazine
Face book

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్ త్వరలో మనకు పరిచయం కాబోతోంది. ఇంతకీ ఈ ఎఫ్బీ ఫ్రీ మార్కెట్ ఏంటి అనుకుంటున్నారా? మనకు ఓఎల్ఎక్స్ తదితర సైట్లు గురించి తెలుసు. వీటిలో మనం అమ్మదలుచుకున్న వస్తువులను పెట్టడంతో పాటు వీటి నుంచి వస్తువులను కొనుక్కోవచ్చు. అచ్చం ఇలాంటి సౌకర్యాన్ని ఫేస్ బుక్ కూడా కల్పిస్తోంది. దీని పేరే ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్. ఇందులో మీరు అమ్మదలుచుకున్న వస్తువులను పెట్టేయవచ్చు. 
 
ఐతే మీ వస్తువులను అమ్మి పెట్టినందుకు ఫేస్ బుక్ ఎలాంటి చార్జ్ వసూలు చేయదు. కొన్ని కంపెనీలు వస్తువులను అమ్మి పెట్టినందుకు కొంత శాతం కమీషన్ తీసుకుంటుంటాయి. కానీ ఫేస్ బుక్ మాత్రం ఎలాంటి ఫీజ్ వసూలు చేయదు. అలాగే కొనుగోలు చేయదలుచుకున్న వారి నుంచి కూడా ఎలాంటి చార్జ్ తీసుకోదు. ఇదంతా ఉచితంగా చేసి పెడుతుంది. ఇప్పటికే ఈ సౌకర్యం అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో మనదేశంలో కూడా దీన్ని ప్రారంభించనున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ఫేస్ బుక్ మార్కెట్ Facebook Marketplace

Loading comments ...

ఐటీ

news

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏకంగా 50శాతం వేతనాల పెంపు

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ ...

news

కొనసాగుతున్న జియో జోరు: డౌన్‌లోడింగ్ స్పీడులో అగ్రస్థానం

ఉచిత డేటాతో పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 4జీ బ్రాండ్‌బ్యాండ్ ...

news

స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్: పూణేలో 150 గూగుల్ స్టేషన్లు

సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ...

news

రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ...

Widgets Magazine