Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్.. ఇప్పుడు ఐబీఎం వంతు.. 5 వేల ఉద్యోగాల ఊస్టింగ్!

బుధవారం, 17 మే 2017 (10:26 IST)

Widgets Magazine
ibm tech

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను దిగ్గజ టెక్ కంపెనీలు తు.చ. తప్పుకుండా పాటిస్తున్నాయి. ట్రంప్ అమలు చేస్తున్న విధానాలను పాటించే చర్యల్లో భాగంగా, తమ కంపెనీల్లో ఉన్న భారతీయ టెక్కీలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ జాబితాలో ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌లు చేరగా, తాజాగా ఐబీఎం కూడా చేరాయి. 
 
ఐబీఎం యాజమాన్యం తీసుకున్న చర్యలపై ఉద్యోగులను కలవర పెడుతోంది. 'ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నైపుణ్యం లేని ఉద్యోగులను గుర్తించమని మేనజర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి' అని ఐబీఎం ఉద్యోగి ఒకరు తెలిపారు. తీసివేతల విషయంలో పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత కానీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ఎటువంటి చర్యలు చేపట్ట కూడదని ఐబీఎం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. 
 
అయితే సంస్థ నుంచి ఎంతమంది ఉద్యోగులను తొలగించేది.. ఎటువంటి ఉద్యోగులను తొలగించనున్నారు అన్న విషయంలో ఐబీఎం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌లో 1.50 లక్షల మంది ఐబీఎం ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందో తెలియక ఐబీఎం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sack Employees Ibm India America President

Loading comments ...

ఐటీ

news

జియోకు.. దాని సేవలకు ఓ దండం బాబూ.. షాకిస్తున్న కస్టమర్లు

దేశీయ టెలికాం సేవల రంగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి పెను తుఫాను సృష్టించిన రిలయన్స్ ...

news

లక్షల్లో భారతీయ టెక్కీలకు ఉద్వాసన : సీక్రెట్ బహిర్గతం చేసిన హెడ్‌హంటర్స్ ఇండియా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో ఐటీ ఉద్యోగులు నిద్రలేని రాత్రులు ...

news

రిలయన్స్ జియోతో పోటీ.. 10జీబీ డేటాతో కొత్త ఆఫర్.. అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్

రిలయన్స్ జియోతో పోటీకి అనుగుణంగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మై హోమ్ పథకంలో ...

news

''స్టోర్ డాట్'' నుంచి ఫ్లాష్ బ్యాటరీలు.. ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్!

స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రస్తుతం ఎక్కువైపోయింది. తాజాగా ఇజ్రాయేల్ స్టార్టప్ ''స్టోర్ డాట్'' ...

Widgets Magazine