ఉద్యోగినితో ఇంటెల్ సీఈవో అక్రమ సంబంధం.. ఊడిన ఉద్యోగం

శుక్రవారం, 22 జూన్ 2018 (14:09 IST)

ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇంటెల్ సీఈవో బ్రియాన్ జానిచ్ ఉద్యోగం ఊడింది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
<a class=intel ceo" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-06/22/full/1529656873-198.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
1982లో ఇంటెల్‌లో ఇంజినీర్‌గా చేరిన జానిచ్... అంచలంచెలుగా ఎదిగి 2013లో సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు సీఎఫ్ఓగా కూడా పని చేశారు. అయితే, సహ ఉద్యోగినితో సంబంధం పెట్టుకున్నాడు. 
 
సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ బ్రియాన్ రాజీనామాను కోరడం వల్లే ఆయన రిజైన్ చేశారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఆయనతో సంబంధం కలిగిన మహిళ పేరును వెల్లడించడానికి మాత్రం వారు నిరాకరించారు. జానిచ్ రాజీనామా నేపథ్యంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాబ్ స్వాన్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు. దీనిపై మరింత చదవండి :  
సీఈఓ బ్రియాన్ జానిచ్ ఉద్యోగిని వివాహేతర సంబంధం Employee ఇంటెల్ Intel Ceo Resign Relationship Brian Krzanich

Loading comments ...

ఐటీ

news

జియో మరో బంపర్ ఆఫర్... రోజూ 4.5జీబీ డేటా ఫ్రీ

టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు ...

news

రిలయన్స్ జియో అదుర్స్.. అన్నీ ప్లాన్లలో అదనంగా ఉచిత డేటా..!

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. టెలికాం రంగం సంస్థలకు ...

news

జీడీపీఆర్ అంటే ఏమిటి.. సమాచార భద్రత సాధ్యమేనా?

సీఆర్ఐఎఫ్ హైమార్క్ ద్వారా జీడీపీఆర్ అమల్లోకి వచ్చింది. డేటా సంరక్షణ కోసం ఈ ఏడాది మే 25న ...

news

రిలయన్స్ జియోకు పోటీ- రూ.597తో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం ...