Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో దెబ్బకు ఎయిర్ టెల్ రూ.399కే అపరమిత కాల్స్, 84 రోజులు వ్యాలిడిటీ

శనివారం, 2 సెప్టెంబరు 2017 (18:55 IST)

Widgets Magazine
reliance jio - airtel

జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా క్యూలో వున్నారు. 
 
జియో ఇస్తున్న పోటీకి ఎయిర్ టెల్, వొడాఫోన్ దిమ్మతిరిగిపోతున్నాయి. పోటీని తట్టుకోవడం అటుంచి వున్న కస్టమర్లనే కాపాడుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఇది జియో తరహాలోనే వుంది. 
 
రూ.399కే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందిస్తామని ప్రకటించింది. అలాగే రూ.149 ప్లాన్‌ను 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే స‌దుపాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. మరి ఎయిర్‌టెల్ ఆఫర్‌కు ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అది ఫోన్ కాదు 'రెడ్ బాంబ్'... చిత్తూరులో రెడ్మీ నోట్ 4 బ్లాస్ట్..

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీకి చెందిన రెడ్మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది. ఇప్పటికే ఈ ...

news

ఒప్పో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు జియో ఉచిత బంపర్ ఆఫర్... ఏంటది?

ఒప్పో సంస్థ తయారు చేసే స్మార్ట్ ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో ఉచిత బంపర్ ఆఫర్‌ను ...

news

జియో ఫోన్ ప్లీజ్... బుక్ చేసుకున్న 40,00,000 మంది... మీ ఫోన్ ఇలా రెడీ...

టెలికాం రంగంలోనే సంచలనం సృష్టించిన ముందుకు దూసుకుపోతే మిగిలిన వారిని లేవలేని స్థితిలో ...

news

డెలివరీకి సిద్ధమైన జియో ఫోన్లు... అన్ బాక్సింగ్ వీడియో ఇదే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ...

Widgets Magazine