Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆధార్ లేకుంటే? ఎయిర్‌టెల్, ఐడియా సిమ్‌లు ఇక పనిచేయవండోయ్!

బుధవారం, 31 మే 2017 (14:21 IST)

Widgets Magazine

భారత్‌లోని టెలికాం వినియోగదారులు త్వరలో ఆధార్ నెంబర్లను సమర్పించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. వివిధ టెలికాం సంస్థలకు చెందిన సిమ్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు తమ ఆధార్ నెంబర్లను రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పనులను నెలలోపు ప్రారంభించాలని టెలికాం సంస్థలకు సుప్రీం ఆదేశాలిచ్చింది. 
 
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ టెల్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు ఆధార్ నెంబర్లను సమర్పించాల్సిందిగా మెసేజ్‌లు పంపిస్తున్నాయి. అలాగే ఐడియా, ఎయిర్‌టెల్ స్టోర్లలో ప్రకటనా బోర్డులు వెలశాయి. ఈ మేరకు 2018 ఫిబ్రవరి ఆరో తేదీ లోపు వినియోగదారుల నుంచి ఆధార్ కార్డు వివరాలను సేకరించాలని టెలికాం రంగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై జూడీ పంజా... ఇప్పటికే 3.6 కోట్ల ఫోన్లలో పాగా

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పెనుముప్పు పొంచివుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ...

news

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ ...

news

నోకియాకు డూప్ వేస్తున్న మైక్రోమాక్స్ ఫీచర్ ఫోన్.. 4జీతో ఎక్స్1ఐ రిలీజ్..

నోకియా నుంచి 3310 ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు రూ.3310 ధర ...

news

వన్నాక్రై రాన్సమ్‌వేర్ తరహాలో ఇటర్నల్ రాక్స్ వచ్చేస్తోంది.. అడ్డుకోవడం కష్టమట..!

ప్రపంచ దేశాలను వణికించిన వన్నా క్రై రాన్సమ్‌వేర్ కథ గురించి తెలిసిందే. పది రోజుల పాటు ...

Widgets Magazine