Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నోకియా అభిమానులకు శుభవార్త.. 15న సరికొత్త స్మార్ట్ ఫోన్లు

గురువారం, 1 జూన్ 2017 (10:08 IST)

Widgets Magazine
nokia smart phone

నోకియా అభిమానులకు శుభవార్త. వచ్చేనెల 15న నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్లు నోకియా 6, నోకియా 5, నోకియా 3లు భారత్ లాంచ్ కానున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ల విషయంలో నోకియా నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ 13న ఈ మూడు ఫోన్లు భారత్‌లో అడుగుపెట్టనున్నాయి. 
 
త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన నోకియా నుంచి వెలువడే అవకాశం ఉంది. డ్యూయల్ సిమ్‌తో వస్తున్న నోకియా 6లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే, 2.5 డి కర్వ్‌డ్ గ్లాస్, ఆక్టాకోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను కలిగివుంటుంది. ఇదేవిధంగా అడెర్నో 505 జీపీయూ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీల వరకు పెంచుకునే సదుపాయం వుంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జమ్మూకాశ్మీర్‌లో జియో లైసెన్స్‌ను రద్దు చేయాలి: ఎయిర్ టెల్ డిమాండ్

జమ్మూకాశ్మీర్‌లో జియో లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఎయిర్‌టెల్ డిమాండ్ చేస్తోంది. ఆ ...

news

ఆధార్ లేకుంటే? ఎయిర్‌టెల్, ఐడియా సిమ్‌లు ఇక పనిచేయవండోయ్!

భారత్‌లోని టెలికాం వినియోగదారులు త్వరలో ఆధార్ నెంబర్లను సమర్పించాలని సుప్రీం కోర్టు ...

news

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై జూడీ పంజా... ఇప్పటికే 3.6 కోట్ల ఫోన్లలో పాగా

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పెనుముప్పు పొంచివుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ...

news

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ ...

Widgets Magazine