Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నోకియా నుంచి 3310 పేరిట 2జీ ఫోన్‌.. ధర రూ. 3310

గురువారం, 18 మే 2017 (17:59 IST)

Widgets Magazine

నోకియా బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ విడుదల అయ్యింది. నోకియా వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో నోకియా 3310 పేరిట 2జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో కూడిన నోకియా ఫోనులో బ్యాటరీ కెపాసిటీ 1200 ఎంఏహెచ్‌తో వుంటుంది. 
 
ఈ ఫోన్‌ ఆఫ్‌లైన్ అందుబాటులో వుంటుందని.. ధర రూ.3310 అని నోకియా ఓ ప్రకటనలో వెల్లడించింది. డ్యూయల్ సిమ్ (మైక్రో సిమ్), బ్లూటూచ్, మైక్రో యూఎస్‌బీ, 2 మెగాపిక్సల్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను కలిగిన ఈ ఫోను వార్మ్ రెడ్, ఎల్లో కలర్‌లో లభిస్తుంది.  
 
ఈ మోడ‌ల్ ఫోన్‌లో ఫీచర్ల సంగతికి వస్తే.. ఎఫ్ఎం రేడియా, జ్యూక్ బాక్స్, ఎంపీ 3 ప్లేయర్, ఫొటోలు తీసుకునే సౌక‌ర్యాలు ఉంటాయి. ఇంకా 2.4 ఇంచెస్ కర్వ్‌డ్ విండో కలర్ క్యూవీజీఏ 240X320 డిస్‌ప్లే ఉంటుంది. 32 జీబీల వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటును కలిగివుంటుందని నోకియా ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఫేస్ బుక్‌కు యూరోపియన్ కమిషన్ అక్షింతలు: వాట్సాప్ డీల్‌‌లో మాట మారింది.. 12కోట్ల జరిమానా!

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌కు యూరోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. ...

news

రాన్సమ్ వేర్ సైబర్ అటాక్ ఇంకా ముగియలేదు.. ఏ క్షణంలోనైనా ఆండ్రాయిడ్?

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని.. ఏక్షణంలోనైనా మళ్లీ సైబర్ ...

news

సైబర్ అటాక్‌తో జొమాటోకు కష్టాలు.. డేటాను దొంగలించి.. బేరానికి పెట్టేశారు..!

ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. ...

news

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..

అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ...

Widgets Magazine