Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో రాకతో.. పోర్న్‌సైట్స్, అడల్డ్ కంటెంటే ఎక్కువ చూస్తున్నారట..

శనివారం, 3 జూన్ 2017 (10:09 IST)

Widgets Magazine
porn video

రిలయన్స్ జియో అరంగేట్రంతో టెలికాం రంగం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. జియో రాకతో డేటా రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఉచిత డేటా, వాయిస్ కాల్స్ అందడం ద్వారా వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. జియో రాకతో ఇతర నెట్‌వర్క్ కంపెనీలు తమ కస్టమర్లను నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. డేటా చౌకగా లభిస్తుండటంతో వారంతా పోర్న్ సైట్లవైపు మొగ్గుచూపుతున్నారు. 
 
ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి వీడియో వ్యూయర్‌షిప్‌ను విడూలీ ట్రాక్ చేస్తుంది. ఇక పోర్న్ కాకుండా మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, కామెడీ షోలను ఎక్కువగా 18-34 మధ్య వయసున్న వారు వీక్షిస్తున్నారు. ఈ నాలుగు కేటగిరీల్లో 40 శాతం వరకు వ్యూయర్‌షిప్ పెరిగినట్టు సుబ్రత్ వివరించారు.
 
డేటా రేట్లు తగ్గిన తర్వాత అడల్డ్ సైట్లను చూసేవారి సంఖ్య 75 శాతానికిపైగా చేరుకుందని వీడియో వ్యూయర్‌షిప్ ట్రాకర్ విడూలీ తెలిపింది. కావాల్సినంత డేటా అందుబాటులో ఉండడం వల్ల అడల్ట్ కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోకుండా నేరుగా సైట్లలోనే వీక్షిస్తున్నారట. ఈ కారణంగా మార్చి నెలాఖరు నాటికి డేటా వాడకం 1300 మిలియన్ జీబీలు పెరిగింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు ఎక్కువని ట్రాకర్ విడూలీ చెప్పింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

టెలినార్-ఎయిర్ టెల్ విలీనం.. జియోను దెబ్బతీసేందుకేనా?

టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ చేసిన ప్రతిపాదనకు సెబీ ...

news

4 జీబీ ర్యామ్.. ఐఫోన్ లుక్‌తో అతి చౌకైన ఫోన్.. ధర రూ. 8999/-

రానురానూ స్మార్ట్ ఫోన్‌ల ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశీయ మొబైల్ తయారీ సంస్థ.. ...

news

యువ రిక్రూట్లను ఇంటికి పంపిస్తారా? బాస్‌లు జీతాలు కట్ చేసుకోండి.. అంటూ గద్దించిన ఎన్ఆర్ నారాయణ మూర్తి

ఐటీ సెక్టర్‌లో లేఆఫ్‌లు అంతర్జాతీయ పతాక శీర్షికలు అవుతున్న నేపథ్యంలో జూనియర్ ...

news

నోకియా అభిమానులకు శుభవార్త.. 15న సరికొత్త స్మార్ట్ ఫోన్లు

నోకియా అభిమానులకు శుభవార్త. వచ్చేనెల 15న నోకియా సరికొత్త స్మార్ట్‌ఫోన్లు నోకియా 6, నోకియా ...

Widgets Magazine